ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 33 పరుగుల తేడాతో గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185…
Breaking News
పోలీసు ఉద్యోగం సాధించాలంటే రాత పరీక్షతో పాటు ఫిట్నెస్ టెస్ట్‌లో తప్పక పాస్ అవ్వాలి. ఒక్కసారి సెలక్ట్ అయిన తర్వాత ఫిట్నెస్ గురించి పోలీసులు పెద్దగా పట్టించుకోరు. దాంతో కొందరు భారీకాయంతో ఉంటుంటారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని అసోం (Assam) ప్రభుత్వం…
అల్లూరి జిల్లాలోని పాడేరు (Paderu) ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వ్యూపాయింట్ వద్ద అదుపు తప్పి లోయలో పడింది. పల్టీలు కొట్టి 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి…
ఆగస్టు 23 నుంచి అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యాత్రికుల సంఖ్య తగ్గడం, ట్రాక్ పునరుద్ధరణ పనుల కారణాలతో యాత్రను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు…
జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టడానికి ప్రయోగించిన రష్యా వ్యోమనౌక ‘లూనా-25’ విఫలమైంది. ల్యాండర్ కుప్పకూలిపోయినట్లు ఆ దేశ అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ ప్రకటించింది. దాదాపు అయిదు దశాబ్దాల తర్వాత రష్యా చంద్రునిపై రాకెట్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. మాస్కోకు తూర్పున 3,450…
వాతావరణంలో కాస్త మార్పులు వచ్చినా, డస్ట్ ద్వారా చాలా మందికి అలర్జీలు వెంటనే వస్తుంటాయి. కళ్లు ఎర్రబారడం, కళ్లు, ముక్కు వెంట నీరుకారడం, చర్మంపై దురదలు, దద్దుర్లు వస్తుంటాయి. కొందరికి అయితే శ్వాస సంబంధిత సమస్యలు వస్తుంటాయి. అయితే వాటిని ఇంటి…
Cricket: హార్దిక్‌కు షాక్! దాదా సపోర్ట్ అతడికే.. రింకూకు ఛాన్స్ దక్కేనా?
ఆసియా కప్, ప్రపంచకప్ వంటి మెగాటోర్నీలు కొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమిండియా జట్టుకూర్పుపైనే దృష్టి ఉంది. సోమవారం ఆసియాకప్ కోసం జట్టును ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. అయితే ఈ సమావేశానికి టీమిండియా…
హైటెక్ ప్లాన్‌తో భార్య కుటుంబాన్ని మట్టుబెట్టాలని ఓ భర్త లండన్ నుంచి ప్రయత్నించాడు. ఈ ఘటనలో అత్త ప్రాణాలు కోల్పోయింది. బాధితులు పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. హైదరాబాద్‌లో మియాపూర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మియాపూర్ గోకుల్…
Chandrayaan-3: విజయం దిశగా విక్రమ్.. ఇబ్బందుల్లో రష్యా ‘లూనా-25’
భారత వ్యోమనౌక చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయం దిశగా దూసుకెళ్తోంది. శనివారం అర్ధరాత్రి దాటాక మరో కీలక ఘట్టం పూర్తిచేసింది. రెండో, చివరి డీ బూస్టింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు ఇస్రో ప్రకటించింది. దీంతో జాబిల్లికి అతి దగ్గరి కక్ష్యలోకి విక్రమ్ మాడ్యుల్ చేరింది.…
ద్విచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అధునాతన హోండా డియో 125, హోండా SP 160లను హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఆవిష్కరించింది. ఇవి కొత్త డిజిటల్ స్మార్ట్ కీ ఫీచర్‌తో వస్తున్నాయి. గతంలో 110…