nuts
Home » Shocking- కడుపులో మెకానిక్‌ షాప్‌.. డాక్టర్లు షాక్‌

Shocking- కడుపులో మెకానిక్‌ షాప్‌.. డాక్టర్లు షాక్‌

by admin
0 comment

పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ వైద్యులను సంప్రదించాడు. నొప్పితో రాత్రుళ్లు నిద్ర కూడ పట్టట్లేదని తన బాధను చెప్పుకున్నాడు. అయితే ఎక్స్‌రే స్కాన్‌ తీసిన డాక్టర్లు రిపోర్ట్‌ చూసి షాకయ్యారు. అతడి కడుపులో ఇయర్‌ఫోన్స్‌, తాళం, తాళం చెవి, బోల్టులు, నట్లు, వాచర్లు, తదితర వస్తువులు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి వాటిన్నంటిని తొలగించారు. చాలా రోజుల నుంచి అతడి కడుపుతో ఆ వస్తువులన్ని ఉండటం గమనార్హం. అయితే ఆ బాధితుడికి మానసిక స్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో తెలియకుండా అతడు మింగేశాడని వారు చెబుతున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links