తెరపై జంటగా కనిపించి మురిపించిన వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి.. నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంట వివాహ వేడుక ఇటలీలోని టస్కానీలో ఈనెల 1న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి విందు కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి …
latest in fashion
-
-
దిల్లీ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్‌లో అరుదైన సంఘటన జరిగింది. ‘టైమ్డ్ అవుట్’ లోపు క్రీజులోకి అడుగుపెట్టని కారణంగా లంక ప్లేయర్ మాథ్యూస్‌ను అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. ఈ తరహాలో ఓ ఆటగాడు ఔటవ్వడం క్రికెట్ చరిత్రలోనే తొలిసారి. అసలేం జరిగిందంటే.. …
-
శ్రీలంక క్రికెట్లో సంక్షోభం ఏర్పడింది. వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన, క్రికెట్ బోర్డులో మితిమీరిన అవినీతితో శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ.. ఆ దేశ క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింగే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. 1996లో ప్రపంచకప్ అందించిన …
-
హీరోయిన్ అమలాపాల్ జీవితంలో కొత్త దశను ప్రారంభించింది. ఆమె రెండో వివాహం ఆదివారం వైభవంగా జరిగింది. తన స్నేహితుడు, రిసార్ట్ మేనేజర్ జగత్ దేశాయ్‌ను ఆమె పెళ్లి చేసుకుంది. ఈ వేడుకకు కొచ్చిలోని ఓ హోటల్ వేదికైంది. తమ పెళ్లి ఫొటోలను …
-
ఎనర్జిటిక్ హీరో రామ్- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘స్కంద’. ఈ సినిమా తాజాగా ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. అయితే ఒక ఫైట్ సీన్లో రామ్ ప్లేస్‌లో బోయపాటీ కనిపించారు. ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది. తాజాగా …
-
ఈడెన్‌గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ అయిదు వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (101*) అజేయ శతకంతో కదం తొక్కాడు. వన్డే ఫార్మాట్లో 49వ సెంచరీ సాధించిన కోహ్లి.. అత్యధిక వన్డే సెంచరీల సచిన్ రికార్డును …
healthy living
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
Breaking NewsSports
Virat Kohli – KL Rahul : కోహ్లి వద్దన్నాడు.. రాహుల్ పట్టుబట్టాడు
by adminby adminబంగ్లాదేశ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి వీరశతకం బాదాడు. 97 బంతుల్లో అజేయంగా 103 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. కానీ కోహ్లి అభిమానులంతా కేఎల్ రాహుల్‌ను కొనియాడుతున్నారు. దానికి కారణం …
-
ఈ ప్రపంచకప్‌లో తొలిసారి భారత్ అభిమానులు తీవ్ర ఉత్కంఠ ఎదుర్కొన్నారు. బంతి బంతికి ఊపిరిబిగపట్టారు. నరాలు తెగే ఉత్కంఠను భరించారు. అయితే అది బంగ్లాదేశ్‌పై విజయం కోసం కాదు. విరాట్ కోహ్లి శతకం సాధిస్తాడా …
-
ప్రవల్లిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న శివరామ్ రాథోడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక ఈనెల 13న హైదరాబాద్‌లోని హాస్టల్లో …
-
సింగపూర్ నుంచి బెంగళూరుకు రావాల్సిన 6E 1006 విమానం తిరిగి సింగపూర్‌కే చేరుకుంది. ఎయిర్పోర్ట్ సిబ్బంది విమానంలోని లగేజీని దించకపోవడం దీనికి కారణం. సింగపూర్‌లోని చాంగీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండిగో ఫ్లైట్ టేకాఫ్ …
-
Breaking NewsSports
India vs Bangladesh – బంగ్లాదేశ్ 256/8 .. గాయంతో స్కానింగ్‌కు వెళ్లిన హార్దిక్
by adminby adminఓపెనర్లు లిటన్ దాస్ (66), తన్జిద్ హసన్ (51) అర్ధశతకాలతో రాణించడంతో భారత్‌కు బంగ్లాదేశ్ 257 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు …
-
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11లో రూ.కోటిన్నర గెలుచుకొని మహారాష్ట్ర ఎస్ఐ సోమనాథ్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే అతడిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. విధుల్లో ఉన్న సమయంలో బెట్టింగ్‌లో పాల్గొని …
-
పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బౌలింగ్ చేశాడు. గాయంతో హార్దిక్ పాండ్య ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడటంతో బంతి అందుకున్న కోహ్లి.. చివరి మూడు బాల్స్ వేశాడు. …
-
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్‌లో చేరేందుకు ఆయనకు ఆహ్వానం అందింది. RRR సినిమాతో ఎన్టీఆర్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా …
-
నటి రేణు దేశాయ్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మరో రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అలాగే గతంలో రద్దు అయిన తన నిశ్చితార్థం గురించి మాట్లాడారు. ఆ సమయంలో …
-
ప్రపంచకప్‌లో టీమిండియాను గెలుపు బాటలో నడిపిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై పోలీసులు జరిమానాలు విధించారు. ముంబయి-పుణె మార్గంలో అతడు తన కారును 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించడంతో పోలీసులు …


