టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని కొత్త మూవీపై ఓ అప్డేట్ వచ్చింది. ఆ మూవీ దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అనిల్ కుమార్ అనే ఓ కొత్త డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.…
వినోదం
యాక్టర్ మన్సూర్ అలీఖాన్.. హీరోయిన్ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే . ‘‘గతంలో ఎన్నో మూవీస్‌లో రేప్ సీన్లలో నటించా. ‘లియో’లో ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్ ఉంటుందనుకున్నా. కానీ, లేకపోవడంతో బాధగా అనిపించింది’’ అని మన్సూర్…
మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి- సీనియర్ హీరోయిన్ జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘కాథల్ ది కోర్’. అయితే ఈ వారంలో విడుదల కానున్న ఈ మలయాళ సినిమాని కువైట్, ఖతార్ దేశాలు బ్యాన్ చేశాయి. దానికి కారణం సినిమా కథనే.…
ఈ వారంలో కూడా సినీ లవర్స్‌కు పండగే. క్రేజీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. నవంబర్ 24న ఆదికేశవ, కోటబొమ్మాళి, ధృవ నక్షత్రంతో పాటు పర్ ఫ్యూమ్, మాధవే మధుసూదనా సినిమాలు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక…
హీరో నాని నటించిన ‘హాయ్ నాన్న’ మూవీ డిసెంబర్ 7న థియేటర్లోకి వస్తుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం మూవీయూనిట్ డిఫ్రెంట్గా ప్లాన్ చేసింది. నాని రాజకీయ నాయకుడిగా అవతారమెత్తి ప్రెస్‌మీట్ పెట్టి ఓ మేనిఫెస్టో విడుదల చేశాడు. సోషల్…
సీనియర్ నటి రాధ కుమార్తె, ‘రంగం’ ఫేమ్ హీరోయిన్ కార్తీక వివాహం ఆదివారం వైభవంగా జరిగింగి. రోహిత్ మేనన్ తో కార్తీక ఏడడుగులు వేశారు. తిరువనంతపురంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో కేరళ సంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహానికి…
నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ -3తో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. తొలి రెండు సీజన్లలో టాలీవుడ్‌కు పరిమితమైన ఈ టాకింగ్ షో.. ఇప్పుడు బాలీవుడ్ దాకా వెళ్లింది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌కు బాలీవుడ్ స్టార్ హీరో…
సూపర్ స్టార్ మహేష్‌బాబు మంచి మనసు గురించి అందరికీ తెలిసిందే. ‘మహేష్ బాబు ఫౌండేషన్’తో చిన్నారులకు గుండె ఆపరేషన్లకు సాయం చేస్తున్నారు. తన సతీమణి నమ్రతాతో కలిసి 2020లో ప్రారంభించిన ‘మహేష్ బాబు ఫౌండేషన్’తో .. సుమారు 2500 మందికిపైగా చిన్నారులకు…
అలనాటి మేటి నటి రాధ కూతురు కార్తిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఆమె నిశ్చితార్థం గత నెలలోనే అయింది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది అప్పుడు చెప్పలేదు. తాజాగా తన కాబోయే భర్తను పరిచయం చేసింది కార్తిక. అతడితో దిగిన ఫొటోలు…
మిల్కీ బ్యూటీ తమన్నా అందంతోనే కాదు నటన, డ్యాన్స్‌లతోనూ ప్రేక్షకాదరణ పొందింది. అయితే 33 ఏళ్ల తమన్నా తన పెళ్లికి ఓకే చెప్పినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లిచేసుకోనున్నట్లు సమాచారం.…