leo
Home » ఈ వారంలో వచ్చే సినిమాలు-సిరీస్‌లు ఇవే

ఈ వారంలో వచ్చే సినిమాలు-సిరీస్‌లు ఇవే

by admin
0 comment

ఈ వారంలో కూడా సినీ లవర్స్‌కు పండగే. క్రేజీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్‌ కానున్నాయి. నవంబర్ 24న ఆదికేశవ, కోటబొమ్మాళి, ధృవ నక్షత్రంతో పాటు పర్ ఫ్యూమ్, మాధవే మధుసూదనా సినిమాలు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, హాలీవుడ్‌ మూవీస్‌, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో నవంబర్‌ 21న విజయ్‌ నటించిన హిట్ మూవీ ‘లియో’, 22న తెలుగు డబ్బింగ్‌ సిరీస్‌ ‘స్క్విడ్‌ గేమ్‌-ది ఛాలెంజ్‌’ రిలీజ్‌ కానుంది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో తెలుగు వెర్షన్‌ ‘చిన్నా’ నవంబర్‌ 23న స్ట్రీమింగ్‌ కానుంది. ఇక జియో సినిమాలో వెబ్‌ సిరీస్‌ ‘ది గుడ్ ఓల్డ్ డేస్’ 23న, ఈ-విన్‌లో 24వతేదీ నుంచి ‘ఒడియన్’ స్ట్రీమింగ్ కానుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links