accident
Home » ACCIDENT: పేలిన కారు టైరు.. అంతలోనే లారీ

ACCIDENT: పేలిన కారు టైరు.. అంతలోనే లారీ

by admin
0 comment

హైదరాబాద్ : మైలార్ దేవ్‌పల్లి పరిధిలోని దుర్గానగర్‌లో కారు టైరు ఒక్కసారిగా పేలింది.
దీంతో అదే సమయంలో పక్కన వెళుతున్న లారీని ఢీకొట్టింది. లారీ కారుని ఈడ్చుకుంటూ వెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links