యావత్ భారత్ అపూర్వ ఘట్టం కోసం ఎదురుచూస్తోంది. మరికొన్నిగంటల్లో చంద్రయాన్-3 చరిత్ర సృష్టించనుంది. అన్ని అనుకూలిస్తే దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ చరిత్ర లిఖిస్తుంది. అయితే దక్షిణ ధ్రువంపైనే ఎందుకు ల్యాండింగ్ చేస్తున్నారు? దానికి ప్రధాన కారణం…
telugu news
అరంగేట్రం చేసి నెల రోజులు కూడా పూర్తికాలేదు. అంతలోనే తెలుగు కుర్రాడు తిలక్‌వర్మకు మరో అవకాశం లభించింది. మాజీలు, అభిమానులు ఆశించినట్లుగానే ఈ 20 ఏళ్ల కుర్రాడు ఆసియాకప్‌కు ఎంపిక అయ్యాడు. పెద్ద టోర్నీ అయిన ఆసియాకప్‌తోనే వన్డే ఫార్మాట్‌ను ప్రారంభించనున్నాడు.…
కస్టమర్లు రూ.10 వేలు నుంచి రూ.కోటి వరకు ప్రైజ్‌మనీ గెలిచే స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ‘మేరా బిల్ మేరా అధికార్’ (Mera Bill Mera Adhikar) పేరుతో సరికొత్త ఇన్వాయిస్ ప్రోత్సాహక పథకాన్ని సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించనుంది. అయితే…
ప్రతి వారం అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో నిలబడేది మాత్రం అరకొరగా మాత్రమే ఉంటున్నాయి. గతవారం కూడా కొన్ని సినిమాలొచ్చాయి. కానీ ఏవీ ఆకట్టుకోలేకపోయాయి. ఫలితంగా జైలర్ సినిమానే మరోసారి నిలబడింది. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. గత శుక్రవారం…
మే నెలలో ఢిల్లీలో నిశ్చితార్థం చేసుకున్న నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తమ వివాహ తేదీ, వేదికను ఖరారు చేశారు. తాజా సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 25న రాజస్థాన్‌లో పెద్దల సమక్షంలో వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు. పరిణీతికి…
ప్రస్తుతం డిజిటల్ మోసాలే ఎక్కువవుతున్నాయి. కాస్త ఏమరపాటుగా ఉన్నా కీలక సమాచారం సైబర్ నేరాగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. అందుకే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఓ నిర్ణయం తీసుకుంది. సిమ్‌కార్డులు విక్రయించే డీలర్లకు పోలీసు ధ్రువీకరణ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ…
నేరాలను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్ డీజీపీ విజయ్ కుమార్ కాస్త భిన్నంగా ఆలోచించారు. అమావాస్య సమయంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఆ సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఉన్నతాధికారులకు సుదీర్ఘ లేఖను పంపారు. దాంతో…
ప్రస్తుతం భారత వ్యోమనౌక్ చంద్రయాన్-3 (Chandrayaan-3) గురించి జోరుగా చర్చ సాగుతోంది. శ్రీహరికోటలోని షార్ వేదికగా జులై 14న ప్రయోగం మొదలైంది. అన్ని సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం 6.30 గంటలకు జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విక్రమ్ కాలుమోపనుంది.…
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద చరిత్రాత్మక విజయం సాధించాడు. ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించాడు. దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్…
ప్రేమించిన యువకుడు మరణంతో మనస్తాపానికి గురైన ఓ ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన యానాంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూకేవీనగర్‌లో మౌనిక(22) నివాసం ఉంటుంది. తాళ్లరేవు మండలం…