ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దిల్‌రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి సోమవారం సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ శ్యామ్ సుందర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు.…
cinema news
పుష్ప చిత్రంలోని నటనకు గానూ ఇటీవలే నేషనల్ అవార్డును పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మరో అరుదైన ఘనతను సాధించారు. ‘మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్’లో మైనపు విగ్రహం ఉన్న మొదటి తెలుగు నటుడిగా ఐకాన్ స్టార్ రికార్డ్ క్రియేట్…
ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా 2 భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ స్వయంగా ప్రకటించాడు. దీంతో ఎన్టీఆర్ చేయబోయే ఇతర సినిమాలపై అనుమానాలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా ప్రశాంత్…
స్టార్ హీరో మహేశ్‌బాబు కుమారై సితారకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ వృద్ధురాలికి ఆమె చేసిన సాయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ షాపింగ్ మాల్లో అతిపెద్ద బొమ్మల కొలువు ఏర్పాటు…
హీరో విశాల్ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తన సినిమా ‘మార్క్ ఆంటోనీ’ హిందీ వెర్షన్‌కు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు.. అధికారులు రూ.6.5 లక్షల లంచం తీసుకున్నారంటూ గురువారం ట్విటర్లో విశాల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర…
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. చెన్నైలోని నివాసంలో ఆయన పెద్ద కుమార్తె మీరా మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో వాళ్లు చూసేసరికి ఆమె ఉరేసుకుని కనిపించగా వెంటనే ఆస్పుత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి…
టాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో హీరో నవదీప్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. నవదీప్‌ను A29గా పేర్కొంటూ సీపీ సీవీ ఆనంద్ ప్రెస్మీట్లో వెల్లడించారు. అయితే పోలీసులు నవదీప్ అనే పేరు మాత్రమే చెప్పారని, యాక్టర్…
మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్, పుష్ప ది రూల్ విడుదల తేదీ ప్రకటన భారతీయ చలనచిత్ర వర్గాల్లో భారీ అలజడికి దారితీసింది. పుష్ప 2 సినిమా వచ్చే ఏడాది పంద్రాగస్ట్ కానుకగా రిలీజ్ అవుతుందని మేకర్స్ ఘనంగా ప్రకటించారు. ఏ భారతీయ సినిమాకైనా…
గడిచిన కొన్నేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత, అతను సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సాలార్, ప్రాజెక్ట్ K చిత్రాలను బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేస్తున్నాడు. ఈ చిత్రాలన్నీ భారీ బడ్జెట్…
దేశాన్ని కుదిపేసిన స్టాంప్ పేపర్ కుంభకోణం ఆధారంగా తెరకెక్కించిన వెబ్‌సిరీస్ ‘స్కామ్ 2023: ది తెల్గీ స్టోరీ’. ఈ సిరీస్ ఓటీటీ సోనీలివ్‌లో శుక్రవారం విడుదలైంది. 2003లో స్టాంప్ పేపర్ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ కథను తెర మీద…