banner

latest in fashion

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్రమాలకు తావివ్వకుండా, ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. సరైన ప్రతాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారాన్ని …

  • త్వరలో విశాఖ నుంచే పాలన సాగించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్‌ కీలక ప్రకటన చేశారు. డిసెంబరులోపు విశాఖకు మారనున్నట్లు తెలిపారు. పరిపాలన ఇక్కడి నుంచే కొనసాగిస్తానని చెప్పారు. రిషికొండలోని ఐటీ హిల్స్ లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సోమవారం సీఎం జగన్ …

  • ప్రపంచకప్‌లో సంచలనం. ఇంగ్లాండ్‌ను అఫ్గానిస్థాన్‌ మట్టికరిపించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌, ఈ వరల్డ్‌కప్‌లోనూ హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను ఓడించడమంటే ఏ జట్టుకైనా అంత తేలిక కాదు. కానీ అండర్‌డాగ్స్‌లా బరిలోకి దిగిన అఫ్గాన్‌ బట్లర్‌సేనను చిత్తుగా ఓడించింది. ప్రపంచకప్‌ సమరంలో …

  • హై వోల్టేజ్ మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతుందనుకుంటే ఏకపక్షంగా సాగింది. చరిత్రను కొనసాగిస్తూ ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత్‌ చిత్తుచిత్తుగా ఓడించి ప్రపంచకప్ సమరంలో 8-0తో ఆధిపత్యాన్ని కొనసాగించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన వన్డేలో ఆల్‌రౌండ్‌ షోతో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం …

  • తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య కేసులో మలుపు తిరిగింది. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటివరకు ప్రవళిక ఏ పోటీ పరీక్షకు హాజరుకాలేదని, గ్రూప్‌-2 పరీక్ష రాసేందుకు హైదరాబాద్‌కు …

banner
banner
banner

Latest Posts

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links