రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో బిగ్‌బాస్7 కంటెస్టెంట్ అంబటి అర్జున్ అవకాశం దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు బిగ్‌బాస్ హౌస్‌లో వెల్లడించాడు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షోకి అర్జున్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా …
latest in fashion
-
-
తెరపై జంటగా కనిపించి మురిపించిన వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి.. నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంట వివాహ వేడుక ఇటలీలోని టస్కానీలో ఈనెల 1న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో రిస్పెషన్ ఘనంగా నిర్వహించారు. అయితే వరుణ్ పెళ్లిలో …
-
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తండ్రి కాబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు తన భార్య పల్లవి వర్మతో కలిసి నిఖిల్ వెళ్లాడు. అక్కడ పల్లవి బేబీ బంప్‌తో కనిపించారు. ఆ ఫొటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ …
-
అక్కడ ఏ వస్తువైనా సరే కేవలం రూపాయే. ఎసర్ ల్యాప్‌టాప్, హామ్లే బొమ్మలు, బ్రాండెడ్ దుస్తులు, ఇటాలియన్ క్రాకరీ సెట్, గ్రైండరు… ఇలా ఏ వస్తువు అయినా సరే అక్కడ రూపాయికే దొరుకుతాయి. ఇంతకీ అది ఎక్కడనుకుంటున్నారా? చండీగఢ్‌లోని RRR షాప్స్‌లో. …
-
కరీంనగర్లో భాగంగా ఉన్న కార్కానగడ్డ ఊళ్లో దీపావళి జరుపుకునే తీరు కాస్త విచిత్రంగా ఉంటుంది. అందరిలా వీళ్ల పండుగ ఇంటికి మాత్రమే పరిమితం కాదు. ఆ రోజున అందరూ కొత్త బట్టలు వేసుకుని ఇళ్లలో కొవ్వొత్తులు వెలిగించడంతోపాటు, ఆ దీపాల్నీ బాణసంచానీ …
-
వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో గెలిచి అజేయంగా సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. టాప్-5 బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో తొలుత టీమిండియా 410 రన్స్ చేసింది. అనంతరం నెదర్లాండ్స్ 250 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ …
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
నటి అనసూయ సంచలన కామెంట్స్ చేసింది. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు తాను దూరంగా ఉంటున్న కారణంగానే హీరోయిన్ అవకాశాలు కోల్పోతున్నాని చెప్పింది. ”షూటింగ్స్‌లో నా పని నేను చూసుకుని వెళ్తుంటాను. సినిమా అయ్యాక …
-
సినిమా పైరసీని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పైరసీకి వ్యతిరేకంగా CBFC, IBకు చెందిన 12 మంది నోడల్ అధికారులను నియమించింది. పైరసీ కంటెంట్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించేందుకు ఈ …
-
Breaking NewsIndiaWorldనేరం
Nepal earthquake- నేపాల్‌లో భారీ భూకంపం.. 128 మంది మృతి
by adminby adminనేపాల్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ పెను విషాదంలో ఇప్పటివరకు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 140 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప …
-
వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్ రేసు ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటివరకు టీమిండియా మాత్రమే అధికారికంగా అర్హత సాధించగా, దక్షిణాఫ్రికా దాదాపు ఖరారైంది. అయితే మిగిలిన రెండు సెమీస్ బెర్త్‌ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ …
-
Breaking NewsSports
Hardik Pandya- టీమిండియాకు బిగ్ షాక్.. ప్రపంచకప్‌నకు హార్దిక్ దూరం
by adminby adminసెమీఫైనల్‌కు చేరిన టీమిండియాకు బిగ్‌షాక్. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వన్డే ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన హార్దిక్ ఇప్పటికే న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. …
-
శుభ్‌మన్ గిల్ (92; 92 బంతుల్లో), విరాట్ కోహ్లి (88; 92 బంతుల్లో) సూపర్ ఇన్నింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్ (82; 56 బంతుల్లో) పవర్ హిట్టింగ్ తోడవ్వడంతో.. శ్రీలంక ముందు భారత్ 358 పరుగుల …
-
Breaking NewsPoliticsTelangana
TS Election- బరిలోకి ఒంటరిగా సీపీఎం.. బీజేపీ మూడో జాబితా విడుదల
by adminby adminతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ మేరకు 17 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మొత్తం …
-
వాంఖడే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి 88 పరుగుల వద్ద ఔటయ్యాడు. మధుశాంక వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై నిస్సాంక చేతికి చిక్కాడు. అయితే మరోసారి …
-
వాంఖడే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ నాలుగు పరుగుల వద్ద ఔటయ్యాడు. మధుశాంక వేసిన తొలి బంతిని బౌండరీకి తరలించిన హిట్‌మ్యాన్ తర్వాతి బంతికే వెనుదిరిగాడు. అయితే వాంఖడేలో గత …
-
కోలీవుడ్ స్టార్హీరో విజయ్ ‘లియో’ ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీవసూళ్లతో దూసుకుపోతుంది. అయితే లియో సినిమా రిలీజైన టైమ్ లో చాలా విమర్శలు వచ్చాయి. ఈ …


