hmda
Home » kokapet Lands: రికార్డు స్థాయిలో వేలం… ఎకరం రూ.72 కోట్లు

kokapet Lands: రికార్డు స్థాయిలో వేలం… ఎకరం రూ.72 కోట్లు

by admin
0 comment

కోకాపేట నియో పోలిస్‌ ఫేజ్‌-2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికాయి. నియో పోలిస్‌లో హెచ్ఎండీఏ ఎకరం భూమికి రూ. 35 కోట్లుగా ధరను నిర్ణయించింది. అయితే ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు విపరీతంగా పోటీపడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 72 కోట్లు పలికింది.

ఉదయం నియో పోలిస్‌ ఫేజ్‌-2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ. 1,532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు 10, 11, 14 ప్లాట్లకు వేలం కొనసాగుతోంది. ఈ ప్లాట్లకు కూడా భారీగా ధర పలికే అవకాశం ఉంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links