స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయన భార్య ఆయేషా ముఖర్జీకి దిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్య ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసించందన్న ధావన్ వాదనలను కోర్టు సమర్థించింది. ఒక్కగానొక్క కుమారుడితో కొన్నాళ్ల పాటు విడిగా ఉండాలని…
October 2023
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఎన్నికల్లో పోటీ చేయకుండా మహ్మద్ అజహరుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అతడిపై అనర్హత వేటు వేసింది. గతంలో ఏకకాలంలో HCA, డెక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగా అజహరుద్దీన్ వ్యవహరించారు. HCA…
క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ప్రారంభమైంది. 46 రోజులు పాటు సాగే ఈ మెగా సమరంలో విజేతగా నిలబడటానికి పది జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటివరకు 12 సార్లు టోర్నీ నిర్వహించగా ఆస్ట్రేలియా అయిదు సార్లు, భారత్ రెండు సార్లు, వెస్టిండీస్ రెండు…
వన్డే ప్రపంచకప్ ప్రారంభమైంది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ 283 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 282…
క్రికెట్ పండగ మొదలైంది. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ వచ్చేసింది. సొంతగడ్డపై ధమకా షురూ అయ్యింది. 2019 ప్రపంచకప్ మాదిరిగానే ఈ సారి పది జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతుంది. ప్రతి జట్టు మిగతా…
ఆసియన్ గేమ్స్‌లో భారత్ అథ్లెటిక్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. పతకాల వేట కొనసాగిస్తూ చరిత్ర సృష్టించారు. ఇప్పటికీ 74 పతకాలు సాధించిన ఇండియా.. ఆసియా క్రీడల్లో తమ అత్యుత్తమ ప్రదర్శనగా రికార్డు సృష్టించింది. గతంలో 2018లో జకర్తాలో జరిగిన క్రీడల్లో సాధించిన…
Nobel Prize 2023- భౌతికశాస్త్రంలో నోబెల్ అవార్డులు
భౌతికశాస్త్రంలో నోబెల్ అవార్డులను ప్రకటించారు. ఎలక్ట్రాన్ డైనమిక్స్‌లో కాంతి తరంగాల ఆటోసెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు పెర్రీ అగోస్తిని, ఫెరెన్స్ క్రౌజ్, అన్నె ఎల్ హ్యులియర్‌కు నోబెల్ పురస్కారం దక్కింది. వారి పరిశోధనలతో పరమాణువుల్లోని ఎలక్ట్రాన్స్‌ను అధ్యయనం…
పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో ఇద్దరు స్నేహితులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. పార్టనర్‌షిప్‌లో రూ.100కు లాటరీ టికెట్ కొని, రూ.కోటిన్నర బంపర్ ప్రైజ్‌మనీని గెలుచుకున్నారు. అబోహర్ టౌన్‌కు చెందిన రమేశ్, కుకీ గత కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. చాలా…
ఆసియా క్రీడల్లో 10వ రోజు కూడా భారత్ పతకాల జోరు కొనసాగిస్తోంది. ఉమెన్స్ బాక్సింగ్ 54 కేజీల విభాగంలో ‘ప్రీతి పవార్’ కాంస్యం పతకం సాధించింది. మరోవైపు 75 కేజీల విభాగంలో లోవ్లీనా ఫైనల్‌కు దూసుకెళ్లింది. పురుషుల కానోయ్ డబుల్ 1000…
ప్రతి జట్టు, ప్రతి ఆటగాడి కల వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడటమే. ఒక్కసారి అది చేజారితే మళ్లీ దాని కోసం నాలుగేళ్ల పాటు ఎదురుచూడాలి. అందుకేనేమో.. టైటిల్ కోసం జట్లు చేసే పోరాటం ఓ మినీ యుద్ధాన్ని తలపిస్తుంటుంది. దేశాన్ని జగజ్జేతగా నిలబెట్టాలని…