స్టార్ హీరో మహేశ్‌బాబు కుమారై సితారకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ వృద్ధురాలికి ఆమె చేసిన సాయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ షాపింగ్ మాల్లో అతిపెద్ద బొమ్మల కొలువు ఏర్పాటు…
telugu news
ముద్దు (Kiss) పెట్టుకుంటే మొటిమలు వస్తాయని కొందరు భావిస్తుంటారు. అది అపోహనా, నిజమా అని ఒకసారి చూద్దాం. వైద్యనిపుణుల ప్రకారం ముద్దుకు, మొటిమలుకు అసలు సంబంధమే ఉండదు. అలా అని ముద్దు వల్ల చర్మానికి మరే ఇబ్బందులు వచ్చే ఆస్కారమే లేదని…
హర్యానాలోని భివానీ జిల్లాకు చెందిన ముర్రాజాతి గేదె ‘ధర్మా’ అందాల పోటీల్లో సత్తాచాటుతుంది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించే గేదెల అందాలపోటీల్లో విజేతగా నిలుస్తూ విలువైన బహుమతులు సొంతం చేసుకుంటుంది. హర్యానాలో ఎంతో ఫేమస్ అయిన ‘ధర్మా’ రోజుకు 15…
ఎన్నికల వేళ అధికార పార్టీ బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. టికెట్‌పై రేవంత్ స్పష్టమైన…
పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదించారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన…
రూ.2వేల నోటును బ్యాంకుల్లో జమచేయడానికి, మార్చుకునేందుకు గడువు రేపటితో ముగియనుంది. ఈ పెద్ద నోటు మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నోటు మార్చుకోవడానికి నేడు, రేపు మాత్రమే సమయం…
అగ్రరాజ్యం అమెరికాను మ్యాథ్స్ సబ్జెక్ట్ వణికిస్తోంది. వారి దేశంలో లెక్కల్లో నిష్ణాతులైన ఉద్యోగుల కొరత ఉందని పలు కంపెనీలు, యూనివర్సిటీలు తమ నివేదికల్లో పేర్కొంటున్నాయి. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ నుంచి సెమీ కండక్టర్ తయారీ వరకూ ప్రతి రంగంలోనూ గణితం అవసరముంటుంది. దీంతో…
పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ వైద్యులను సంప్రదించాడు. నొప్పితో రాత్రుళ్లు నిద్ర కూడ పట్టట్లేదని తన బాధను చెప్పుకున్నాడు. అయితే ఎక్స్‌రే స్కాన్ తీసిన డాక్టర్లు రిపోర్ట్ చూసి షాకయ్యారు. అతడి కడుపులో ఇయర్‌ఫోన్స్,…
సోషల్ మీడియాలో మీరు యాక్టివ్‌గా ఉంటే క్రికెటర్ హార్దిక్ పాండ్య ‘2019 ప్రపంచకప్’ టైమ్‌లో పోస్ట్ చేసిన ఫొటో గుర్తే ఉంటుంది. ఎందుకంటే ఆ ఫొటోపై ఉన్న సందేహాలు అంతగా వైరలయ్యాయి. హార్దిక్ సెల్ఫీ తీయగా ధోనీ, బుమ్రా, పంత్, మయాంక్…
ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. 63 అడుగుల భారీ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. ఉదయం 6 గంటలకు మొదలైన గణేశ్ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు హాజరయ్యారు. భక్తజన కోలాహలం మధ్య హుస్సేన్‌సాగర్‌కు తరలివచ్చిన మహా విఘ్నేశ్వరుడి నిమజ్జనం సుమారు…