రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో విలన్‌గా నటించిన ‘వినాయకన్’ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. వినాయకన్ ఇబ్బంది పెడుతున్నారంటూ తాను నివాసముండే అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీసులు వినాయకన్‌ను స్టేషన్‌కు పిలిపించారు. అయితే…
jailer
టాలీవుడ్ మరో డిజాస్టర్ వీకెండ్ చవిచూసింది. గత శుక్రవారం రిలీజైన సినిమాల్లో ఏ ఒక్కటి ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాలతో వచ్చిన గాండీవధారి అర్జున నుంచి డబ్బింగ్ మూవీగా వచ్చిన బాయ్స్ హాస్టల్ వరకు ఏదీ క్లిక్ అవ్వలేదు. దీంతో మరోసారి జైలర్…
సౌత్ సినిమాలు దేశాన్ని ఏలుతున్నాయి. కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాలకు చోటు లేకుండా పోతోంది. దీంతో సౌత్ సినిమాల మధ్య పాన్ ఇండియా పోటీ మొదలైంది. టాలీవుడ్ నుంచి ఓ సినిమా వస్తే, దాని రికార్డులు బద్దలుకొట్టేందుకు కోలీవుడ్ నుంచి మరో సినిమా…
ప్రతి వారం అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో నిలబడేది మాత్రం అరకొరగా మాత్రమే ఉంటున్నాయి. గతవారం కూడా కొన్ని సినిమాలొచ్చాయి. కానీ ఏవీ ఆకట్టుకోలేకపోయాయి. ఫలితంగా జైలర్ సినిమానే మరోసారి నిలబడింది. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. గత శుక్రవారం…
నటీనటులు: రజనీకాంత్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్, మిర్నా మేనన్, తమన్నా, యోగిబాబు తదితరులురచన, దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్బ్యానర్స్: సన్ పిక్చర్స్నిర్మాత: కళానిధి మారన్డీఓపీ: విజయ్ కార్తిక్ కణ్ణన్సంగీతం: అనిరుధ్ రవిచందర్ఎడిటర్: ఆర్. నిర్మల్నిడివి: 168…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ తొలిసారి కలసి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘జైలర్’. యాక్షన్ కామెడీ ఎంటర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ టైటిల్ రోల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్…