బంజారాహిల్స్ సమీపంలోని షేక్‌పేట్‌లో అత్యంత విలువైన రెండెకరాల భూకేటాయింపుల్లో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణపై సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు, మరికొందరికి హైకోర్టు గురువారం నోటీసులు జారీచేసింది. బంజారాహిల్స్‌లో రెండెకరాల భూ కేటాయింపును రద్దు చేయాలని మెదక్‌కు చెందిన బాలకిషన్ హైకోర్టులో ప్రజాప్రయోజన…
high court
టాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో హీరో నవదీప్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. నవదీప్‌ను A29గా పేర్కొంటూ సీపీ సీవీ ఆనంద్ ప్రెస్మీట్లో వెల్లడించారు. అయితే పోలీసులు నవదీప్ అనే పేరు మాత్రమే చెప్పారని, యాక్టర్…
రహస్యంగా పోర్న్ ఫొటోలు, వీడియోలు చూడటం వ్యక్తిగతమని కేరళ హైకోర్టు వెల్లడించింది. అటువంటి ఘటనలపై కేసు నమోదు చేయడం చట్టరీత్యా చెల్లదని, అలా చేస్తే వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని తెలిపింది. పోర్నోగ్రఫీ అనేది శతాబ్దాలుగా కొనసాగుతోందని, డిజిటల్ యుగంలో…
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి ఎన్నికను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన అంశంలో ఈ తీర్పు వెలువరించింది. రెండో స్థానంలో ఉన్న భాజపా అభ్యర్థి డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించింది.…
వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు వనమా మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేస్తూ మంగళవారం హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి…
కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ మంగళవారం తాము ఇచ్చిన తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వనమా వెంకటేశ్వరరావు సమయం కోరడంతో ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. తీర్పుపై స్టే ఇవ్వాలని ఆయన…
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు,…