తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి సునైనా ఆస్పత్రిలో చేరింది. ఇంతకీ ఆమెకు ఏమైంది? ఆసుపత్రిలో ఉండడానికి కారణం ఏమిటి? చేతికి ఆ సెలైన్ ఏంటి… ముక్కుకి ఆక్సిజన్ ఏంటి? నటి సునైనా ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లు…
cinema news
అలనాటి మేటి నటి రాధ కూతురు కార్తీక త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఆమె నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే ఈ విషయాన్ని ఆమె ప్రకటించలేదు. పరోక్షంగా మాత్రమే వెల్లడించింది. ఓ వ్యక్తితో కలిసి డాన్స్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది కార్తీక.…
శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా ట్విటర్లో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది. ‘మేము విడిపోయాం. దయచేసి ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంత సమయం ఇవ్వండి’ అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీంతో శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా విడిపోతున్నారా అనే వార్తలు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్‌లో చేరేందుకు ఆయనకు ఆహ్వానం అందింది. RRR సినిమాతో ఎన్టీఆర్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆస్కార్స్‌లోనూ మెరిసింది. అయితే అకాడమీ.. తన…
నటి రేణు దేశాయ్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మరో రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అలాగే గతంలో రద్దు అయిన తన నిశ్చితార్థం గురించి మాట్లాడారు. ఆ సమయంలో తన కూతురు ఆద్యకు వయస్సు ఏడేళ్లు…
స్టార్ హీరోయిన్ మెహ్రీన్ ‘సుల్తాన్ ఆఫ్ దిల్లీ’ అనే వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ సిరీస్‌లో కొన్ని సన్నివేశాల్లో నటించినందుకు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. దీనిపై మెహ్రీన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ట్విటర్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.…
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ మూవీకి రూట్ క్లియర్ అయ్యింది. రిలీజ్ డేట్ ప్రకారం అక్టోబర్ 19వ తేదీనే తెలుగు వెర్షన్ ‘లియో’ రిలీజ్ కానుంది. అంతకుముందు లియో టైటిల్ విషయంలో ఓ వ్యక్తి పిటిషన్ వేయగా దీనిపై…
నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను విజేతలకు అందజేశారు. 2021కి గానూ 69వ జాతీయ చలన చిత్ర…
తమిళ స్టార్ హీరో విజయ్ మూవీ ‘లియో’కు షాక్ ఎదురైంది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు లియో తెలుగు వెర్షన్ సినిమాను అక్టోబర్ 20వ తేదీ వరకు రిలీజ్ చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ‘లియో’ టైటిల్ టైటిల్ విషయంలో ఓ వ్యక్తి…
లోకేశ్ కనగరాజ్, కోలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరక్టర్. తన డైరక్షన్ తో ఎంతోమంది స్టార్స్‌కు హిట్స్ ఇచ్చాడు. రికార్డుల్లో బెంచ్ మార్క్ సృష్టించాడు. హీరోలకు తమ కెరీర్ లో అతిపెద్ద హిట్స్ ఇవ్వడంలో స్పెషలిస్ట్ అయిపోయాడు. కమల్ హాసన్ నటించిన విక్రమ్…