గ్రూప్-2 పరీక్ష రీషెడ్యూల్ తేదీలను టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. నవంబర్ 2,3 తేదీల్లో నాలుగు పేపర్ల పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. పోటీ పరీక్ష అభ్యర్థుల అభ్యర్థన మేరకు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. …
latest in fashion
-
-
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన మోకాలికి దెబ్బ తగిలి చాలా ఏళ్లయింది. కానీ బిజీ షెడ్యూల్స్ వల్ల ఆయన ఆ గాయంతోనే షూటింగ్స్ మేనేజ్ చేస్తున్నాడు. ఇన్నాళ్లకు ప్రభాస్ కు టైమ్ దొరికింది. ఆయన …
-
సాధారణంగా స్టార్ ప్లేయర్లు తమపై వచ్చే కథనాలపై ఎక్కువగా స్పందించరు. విమర్శలు, పొగడ్తలకు దూరంగా ఉంటారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఆ జాబితాలోనే ఉంటాడు. అయితే క్రికేటతర విషయంపై వచ్చిన ఓ వార్తకు కోహ్లి తాజాగా స్పందించాడు. …
-
భక్తుల భద్రతా దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల నడకదారుల్లో పిల్లల అనుమతిపై ఆంక్షలు విధించింది. 15 ఏళ్ల లోపు చిన్నారులకు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. నెల రోజుల …
-
విశాఖ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ విషాదాంతంగా ముగిసింది. ఇంటర్ చదివే ఒక యువతి ఇద్దరు యువకులను ప్రేమించింది. ఈ విషయం బయటకురావడంతో మైనర్ అయిన ఆమె సూసైడ్ చేసుకుంది. అనంతరం ఇద్దరి యువకుల్లో ఒకరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు …
-
ఓ పెద్ద సినిమాకు ఆటోమేటిగ్గా హైప్ వస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతాయి, ఓపెనింగ్స్ భారీగా వస్తాయి. ఇక మెగాస్టార్ సినిమా గురించి చెప్పేదేముంది.. థియేటర్లు దద్దరిల్లాలి, బాక్సాఫీస్ బద్దలవ్వాలి. కానీ ఆశ్చర్యంగా భోళాశంకర్ కు అలాంటివేం జరగలేదు. మొదటి రోజు …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
తారాగణం: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు..రచన, దర్శకత్వం: కార్తీక్ జి. క్రిష్సంగీతం: నివాస్ కె ప్రసన్నసినిమాటోగ్రాఫర్: వాంచినాథన్ మురుగేశన్ఎడిటర్: జీఏ గౌతమ్నిర్మాతలు: …
-
నటీనటులు: సముద్ర ఖని, అనసూయ, మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్రన్ప్రొడ్యూసర్స్: జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్)రచన, దర్శకత్వం: శివ ప్రసాద్ యానాలసినిమాటోగ్రపీ: వివేక్ …
-
ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈరోజు సాయంత్రం నుంచి తిరుపతిలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు …
-
గబ్బర్ సింగ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ రెండవసారి చేతులు కలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, …
-
రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నాడు. ప్రభాస్ తో పాటు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు, ఆదిపురుష్ టీమ్ సభ్యులు కొంతమంది ఈ సేవలో పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం …
-
ఎలాన్ మస్క్ ప్రపంచ ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తులలో ఒకరు. మస్క్ పేరు గుర్తుకురాగానే అందరి మెదడులో మెదిలే అంశాలు రెండే రెండు.. మొదటిది ఆయన అభిరుచితో చేసే సరికొత్త సంచలనాల పరిశోధనలు.. …
-
‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అన్న సామెతను టాలీవుడ్ యంగ్ హీరోలు నిజజీవితంలో ఫాలో అయిపోతున్నారు. హీరోలు సినిమాలతో వచ్చే రెమ్యూనరేషనే కాకుండా బిజినెస్ లో కూడా లాభాలు ఆర్జిస్తున్నారు. ఇంతకీ మన టాలీవుడ్ …
-
ఈరోజు తిరుమలలో అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ప్రస్తుతం శ్రీవారి జేష్ఠాభిషేకం జరుగుతోంది. పైగా ఈరోజు ఆఖరి రోజు. అందుకే ఆర్జిత సేవలు రద్దు చేశారు. …
-
తన మెదడును సీసీటీవీ ఫూటేజ్ తో పోల్చింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఏదైనా కొన్ని రోజుల తర్వాత డిలీట్ అయిపోతుందని చెబుతోంది. మరీ ముఖ్యంగా ఒత్తిడి కలిగించే అంశాల్ని వెంటనే మరిచిపోవడానికి ప్రయత్నిస్తానని చెబుతోంది. …
-
50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. భారతీయ సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన సువర్ణ అధ్యాయం. 40వేలకు పైగా పాటలు పాడిన గళం.. అన్నింటికీ మించి వివాదాలకు తావులేని వ్యక్తిత్వం. కులమతాలకు అతీతమైన ఆరాధ్య దైవం. …


