ప్చ్…అభిమానులకు నిరాశే ఎదురైంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందని భావించినట్లుగానే జరిగింది. ఆసియాకప్‌లో భాగంగా శనివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు శుభారంభం దక్కలేదు. షాహీన్ …
latest in fashion
-
-
జింబాబ్వే దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (Heath Streak) ఇక లేరు. 49 ఏళ్ల స్ట్రీక్ క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆయన భార్య నదైనా తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారని సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. …
-
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. మెటీరియల్ సైన్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్నింగ్ సంస్థ తెలంగాణలో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే ఈ తయారీ ప్లాంట్ ద్వారా సంస్థ …
-
దేశాన్ని కుదిపేసిన స్టాంప్ పేపర్ కుంభకోణం ఆధారంగా తెరకెక్కించిన వెబ్‌సిరీస్ ‘స్కామ్ 2023: ది తెల్గీ స్టోరీ’. ఈ సిరీస్ ఓటీటీ సోనీలివ్‌లో శుక్రవారం విడుదలైంది. 2003లో స్టాంప్ పేపర్ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ కథను తెర మీద …
-
ఇస్రో (ISRO) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి రెడీ అయ్యింది. చంద్రయాన్-3 విజయం అనంతరం అదే ఉత్సాహంతో సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య-ఎల్1 (Aditya-L1)ను సిద్ధం చేసింది. షార్‌లో ఈ ప్రయోగానికి ఇవాళ మధ్యాహ్నం 12.10 గంటలకు కౌంట్‌డౌన్ మొదలైంది. 23 గంటలకు …
-
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణయించడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సమావేశాలకు అజెండా ఏంటనే విషయాన్ని వెల్లడించకపోవడంతో మరింత ఉత్కంఠ నెలకొంది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించడానికని, జమిలి ఎన్నికల బిల్లు …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
ప్రతి హీరోహీరోయిన్‌కు ప్రత్యేకంగా కొన్ని టేస్టులున్నాయి. ఉదాహరణకు మహేష్ నే తీసుకుంటే మునక్కాయ-మటన్ ఈ హీరో ఆల్ టైమ్ ఫేవరెట్. ప్రభాస్ కైతే బిర్యానీ. అలాగే మిగతా హీరోలు, హీరోయిన్లు ఏ వంటకాలు ఎక్కువగా …
-
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో (WIvIND) భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో ఇరుజట్లు సమంగా నిలిచాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన …
-
Mrunal Thakur
-
Meenakshi Chaudhary
-
Krithi Shetty Stunning Pics
-
Keerthy Suresh Traditional Look
-
-
-
-


