Home » మొదలైన తానా 23వ మహాసభల సందడి…చిత్రకు ఘనస్వాగతం

మొదలైన తానా 23వ మహాసభల సందడి…చిత్రకు ఘనస్వాగతం

by admin
0 comment

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో వైభవంగా నిర్వహించనున్నది. జూలై 7,8,9 తేదీల్లో జరిగే ఈ మహాసభల్లో పాల్గొనేందుకు, రాజకీయ, సినీరంగ ప్రముఖులతోపాటు సాహితీవేత్తలు, కవులు, ఇతర కళాకారులు, పారిశ్రామికవేత్తలు, మ్యూజిక్‌ డైరెక్టర్లు వస్తున్నారు.

ఈ మహాసభలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ రవి పొట్లూరి, కాన్ఫరెన్స్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ లావు కృషి చేస్తున్నారు.

ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ప్రముఖ గాయని చిత్ర ఫిలడెల్ఫియాకు వచ్చినప్పుడు ఆమెకు ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో ఆమెను కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ రవి పొట్లూరి, సునీల్‌ పంట్ర తదితరులు ఆమెకు స్వాగతం పలికారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links