69వ జాతీయ ఫిలిం అవార్డుల్ని ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవతరించాడు. పుష్ప సినిమాలో నటనకు గాను బన్నీ ఈ ఘనత దక్కించుకున్నాడు. ఇక ఉత్తమ నటిగా గంగూభాయ్ కటియావాడి సినిమాకు గాను అలియాభట్ అవార్డ్ గెలుచుకుంది. ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్తమ సినిమా విభాగంలో మాధవన్ నటించిన రాకెట్రీ జాతీయ అవార్డ్ గెలుచుకుంది.
జాతీయ అవార్డుల వివరాలు.. (ఫీచర్ ఫిలిం విభాగం)
బెస్ట్ హిందీ ఫిలిం – సర్దార్ ఉద్దమ్
బెస్ట్ కన్నడ – చార్లీ 777
బెస్ట్ తమిళ్ – కదాయిసీ వివాసాయీ
బెస్ట్ తెలుగు – ఉప్పెన
బెస్ట్ యాక్షన్ డైరక్టర్ (స్టంట్ కొరియోగ్రఫీ) – కింగ్ సోలమన్ – ఆర్ఆర్ఆర్
బెస్ట్ కొరియోగ్రాఫర్ – ప్రేమ్ రక్షిత్ – ఆర్ఆర్ఆర్
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ – వి.శ్రీనివాసమోహన్ – ఆర్ఆర్ఆర్
స్పెషల్ జ్యూరీ అవార్డ్ – షేర్షా – విష్ణువర్థన్
బెస్ట్ లిరిక్స్ – కొండపొలం – చంద్రబోస్ – ధమ్ ధమాధమ్
బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ – పుష్ప – దేవిశ్రీప్రసాద్ – కీరవాణి ఆర్ఆర్ఆర్
బెస్ట్ ఎడిటింగ్ – గంగూభాయ్ కటియావాడీ – భన్సాలీ
బెస్ట్ స్క్రీన్ ప్లే – నయాట్టూ – ఒరిజినల్ స్క్రీప్లే
బెస్ట్ ఫిమేల్ సింగల్ – శ్రియా ఘోషాల్, ఇరావిన్ నిజాల్
బెస్ట్ మేల్ – ఆర్ఆర్ఆర్ – కాలభైరవ – కొమురం భీముడో
ఉత్తమ సహాయనటుడు – మిమి – పంకజ్ త్రిపాఠి
ఉత్తమ నటి – అలియా భట్ – గంగూభాయ్ కటియావాడి
ఉత్తమ నటి – కృతి సనన్ – మిమి మూవీ
బెస్ట్ నటుడు – అల్లు అర్జున్ – పుష్ప
బెస్ట్ డైరక్టర్ – గోదావరి మరాఠీ – నిఖిల్ మహాజన్
బెస్ట్ పాపులర్ ఫిలిం – ఆర్ఆర్ఆర్
బెస్ట్ ఫీచర్ ఫిలిం – రాకెట్రీ
నర్గీస్ దత్ అవార్డ్ (జాతీయ సమైక్యత) – కశ్మీర్ ఫైల్స్