తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అలాగే రాష్ట్రానికి కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.900 కోట్లతో ములుగు జిల్లాలో ‘సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ’ పేరుతో దీన్ని ఏర్పాటు…
Telangana
ఎన్నికల వేళ అధికార పార్టీ బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. టికెట్‌పై రేవంత్ స్పష్టమైన…
ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. 63 అడుగుల భారీ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. ఉదయం 6 గంటలకు మొదలైన గణేశ్ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు హాజరయ్యారు. భక్తజన కోలాహలం మధ్య హుస్సేన్‌సాగర్‌కు తరలివచ్చిన మహా విఘ్నేశ్వరుడి నిమజ్జనం సుమారు…
బాలాపూర్ లడ్డూ అత్యధిక ధర పలికింది. ఈసారి లడ్డూను తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ.27లక్షలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు. బాలాపూర్ ఉత్సవ సమితి రూ.1,116తో వేలం…
హైదరాబాద్‌లో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ తమ మొదటి హైపర్ మార్కెట్ సెంటర్, మాల్‌ను ప్రారంభించింది. కూకట్‌పల్లిలోని ఈ మెగా షాపింగ్ మాల్‌ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మార్కెట్‌ను లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ, యూఏఈ కాన్సుల్ జనరల్…
రాజధాని ప్రజలకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో అందుబాటులో ఉండనుంది. మెట్రోతో పాటు టీఎస్ ఆర్టీసీ సైతం 535 ప్రత్యేక బస్సులు నడుపుతామని ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని…
TSPSC Group 1- మరోసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించండి: హైకోర్టు
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దును తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై కమిషన్ అప్పీలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం…
పార్లమెంట్ ‘ప్రత్యేక’ సమావేశాలు (Parliament Session) సోమవారం ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) లోక్‌సభలో ప్రసంగించారు. పలు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న మోదీ ఆంధ్రప్రదేశ్ విభజన…
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహా గణపతికి తొలిపూజ జరిగింది. ఉదయం 11 గంటలకు జరిగిన తొలిపూజలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, హరియాణా గవర్నర్ దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు…
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని అల్ఫా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. అపరిశుభ్ర వాతావరణంతో పాటు నాణ్యత లేని ఆహార పదార్థాలను వినియోగదారులకు సరఫరా చేస్తుండటంతో మూసివేశారు. ఈ నెల 15న కొంతమంది హోటల్ ఫుడ్ కారణంగా అస్వస్థతకు గురయ్యామని ఫిర్యాదు…