చంద్రునికి చేరువగా చంద్రయాన్-3 (Chandrayaan-3) పయనిస్తోంది. మరోసారి విజయవంతంగా కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని భారత వ్యోమనౌక చేపట్టిన్నట్లు బుధవారం ఇస్రో ప్రకటించింది. ఈ విన్యాసంతో కక్ష్య తగ్గింపు ప్రక్రియలన్ని పూర్తయ్యాయని, వ్యోమనౌక కక్ష్యను 153 కి.మీ. x 163 కి.మీ.లకు తగ్గించినట్లు…
Science & Tech
చరిత్ర సృష్టించడానికి చంద్రయాన్-3 (Chandrayaan-3) అతి చేరువలో నిలిచింది. జాబిల్లిపై దక్షిణ ధ్రువానికి చేరుకోవడానికి వ్యౌమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని మరోసారి ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. కాగా, ఇది రెండో చివరి కక్ష్య. ఈ విన్యాసంతో వ్యౌమనౌక కక్ష్యను 150 కి.మీ…
జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా చరిత్ర సృష్టించాలనుకున్న భారత్‌కు రష్యా నుంచి పోటీ ఎదురుకానుంది. దాదాపు 47 ఏళ్ల తర్వాత చంద్రుడిపై రష్యా శుక్రవారం ప్రయోగం చేపట్టింది. దక్షిణ ధ్రువమే లక్ష్యంగా ‘లునా-25’ (Luna 25)…
OnePlus యూజర్లకు గుడ్‌న్యూస్.. లైఫ్‌టైమ్ స్క్రీన్ వారెంటీ!
ప్రముఖ సంస్థ వన్‌ప్లస్ తమ యూజర్లకు ఓ గుడ్‌న్యూస్ తెలిపింది. వన్‌ప్లస్ ఓఎస్ అయిన ఆక్సిజన్ 13.1 వెర్షన్ అప్డేట్ చేసిన తర్వాత స్క్రీన్ ప్రాబ్లమ్ వచ్చే ఫోన్లకు.. లైఫ్‌టైమ్ స్క్రీన్ వారెంటీ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వన్‌ప్లస్ ప్రకటించింది. లేటెస్ట్ వెర్షన్‌కు…
భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా, టెస్లా కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు, మునుపటి ఫైనాన్స్ చీఫ్ జాచరీ కిర్కోర్న్ తన పదవీ విరమణ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో టెస్లా వైభవ్ ను కొత్త సీఎఫ్ఓగా నియమిస్తూ ప్రకటన ఇచ్చింది.…
చంద్రయాన్-3లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఈ వ్యోమ నౌక అనుకున్న లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. భూమి చుట్టూ కక్ష్యలను విజయవంతంగా పూర్తిచేసుకొని లూనార్ కక్ష్యలోకి దూసుకెళ్లింది. బెంగళూరులోని…
TIPS:సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ టిప్స్ చదివేయండి!!
సొంత కారు అనేది అందరి కల. కానీ కొత్త కారు కొనడానికి ఆర్థిక పరిస్థితులు అందరికీ అనుకూలంగా ఉండవు. దీంతో సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అయితే ఉపయోగించిన కారును కొనుగోలు చేసేటప్పుడు కొన్ని సార్లు…
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను మూడు నెలలపాటు ఉచితంగా వినియోగించుకొనే అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ప్రీమియం మెంబర్షిప్ అనేక రకాల కంటెంట్‌ను అందిస్తోంది. అంతేగాక బ్యాగ్రౌండ్లో వీడియోలు, ఆడియోను ప్లే…
రిలయన్స్ జియో నుంచి బడ్జెట్ ల్యాప్‌టాప్ వచ్చేస్తుంది. కొత్త జియో బుక్ (New JioBook) ఆగస్టు 5వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్ ఆఫ్‌లైన్, ఆన్లైన్ స్టోర్లతో పాటు అమెజాన్ (Amazon) వెబ్సైట్లో కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది.…
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో విజయాన్ని అందుకుంది . తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు పీఎస్ఎల్వీ-సి56 (PSLV-C56) వాహకనౌక నింగిలోకి ప్రయోగించింది. సింగపూర్‌కు చెందిన 420 కిలోల…