pslv-c56
Home » PSLV-C56: విజయవంతంగా పీఎస్‌ఎల్‌వీ-సి56

PSLV-C56: విజయవంతంగా పీఎస్‌ఎల్‌వీ-సి56

by admin
0 comment

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో విజయాన్ని అందుకుంది . తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి56 (PSLV-C56) వాహకనౌక నింగిలోకి ప్రయోగించింది. సింగపూర్‌కు చెందిన 420 కిలోల బరువుగల ఏడు ఉపగ్రహాలను దీని ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. కాగా, ఇస్రోకు ఇది 90వ స్పేస్ మిషన్, పీఎస్ఎల్వీ సిరీస్ లో 58వ ప్రయోగం.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links