ప్రస్తుతం భారత వ్యోమనౌక్ చంద్రయాన్-3 (Chandrayaan-3) గురించి జోరుగా చర్చ సాగుతోంది. శ్రీహరికోటలోని షార్ వేదికగా జులై 14న ప్రయోగం మొదలైంది. అన్ని సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం 6.30 గంటలకు జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విక్రమ్ కాలుమోపనుంది.…
India
Chandrayaan-3: ప్రపంచమే ఎదురుచూస్తోంది.. అసలు సవాలు ఇప్పుడే!
140 కోట్ల మంది భారతీయులే కాదు, ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తుంది. అతిక్లిష్టమైన ల్యాండింగ్ సవాలును ఇస్రో ఎలా ఎదుర్కొంటుందని సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. ఇప్పటివరకు చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ఏ దేశ వ్యోమనౌక అడుగుపెట్టలేకపోయింది. నాలుగేళ్ల క్రితం…
పోలీసు ఉద్యోగం సాధించాలంటే రాత పరీక్షతో పాటు ఫిట్నెస్ టెస్ట్‌లో తప్పక పాస్ అవ్వాలి. ఒక్కసారి సెలక్ట్ అయిన తర్వాత ఫిట్నెస్ గురించి పోలీసులు పెద్దగా పట్టించుకోరు. దాంతో కొందరు భారీకాయంతో ఉంటుంటారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని అసోం (Assam) ప్రభుత్వం…
ఆగస్టు 23 నుంచి అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యాత్రికుల సంఖ్య తగ్గడం, ట్రాక్ పునరుద్ధరణ పనుల కారణాలతో యాత్రను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు…
Chandrayaan-3: విజయం దిశగా విక్రమ్.. ఇబ్బందుల్లో రష్యా ‘లూనా-25’
భారత వ్యోమనౌక చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయం దిశగా దూసుకెళ్తోంది. శనివారం అర్ధరాత్రి దాటాక మరో కీలక ఘట్టం పూర్తిచేసింది. రెండో, చివరి డీ బూస్టింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు ఇస్రో ప్రకటించింది. దీంతో జాబిల్లికి అతి దగ్గరి కక్ష్యలోకి విక్రమ్ మాడ్యుల్ చేరింది.…
కొద్దిమేర అయినా విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించాలనే ఉద్దేశంతో రాజస్థాన్‌లోని కోటా జిల్లా స్థానిక యంత్రాంగం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. స్థానికంగా ఉండే హాస్టళ్లు, అతిథి గృహాల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశించింది. ఐఐటీ, జేఈఈ, నీట్…
భారత వ్యోమనౌక చంద్రయాన్-3 లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విక్రమ్ విజయవంతంగా విడిపోయింది. ఇప్పటి నుంచి ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని చుట్టూ సొంతంగా చుట్టేస్తుంది. రేపు సాయంత్రం 4 గంటలకు డీ-అర్బిట్-1 ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇస్రో…
చిమ్మ చీకటి, నడి సముద్రం.. అన్ని ప్రతికూల పరిస్థితులే. అయినా చైనా వ్యక్తిని కాపాడటం కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ సాహసోపేతమైన ఆపరేషన్‌ను చేపట్టింది. గుండెపోటు వచ్చిన చైనా వ్యక్తి ప్రాణాలు కాపాడింది. అసలేం జరిగిందంటే.. చైనా నుంచి అరేబియా సముద్రం…
చంద్రునికి చేరువగా చంద్రయాన్-3 (Chandrayaan-3) పయనిస్తోంది. మరోసారి విజయవంతంగా కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని భారత వ్యోమనౌక చేపట్టిన్నట్లు బుధవారం ఇస్రో ప్రకటించింది. ఈ విన్యాసంతో కక్ష్య తగ్గింపు ప్రక్రియలన్ని పూర్తయ్యాయని, వ్యోమనౌక కక్ష్యను 153 కి.మీ. x 163 కి.మీ.లకు తగ్గించినట్లు…
‘ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా మహారాష్ట్రకు చెందిన భరత్ జైన్ నిలిచాడు. అతడు నెలకు రూ. 7 కోట్లు సంపాదిస్తాడు. అతడి కింద 18వేల బిచ్చగాళ్లు పనిచేస్తున్నారు. వారు సంపాదించే దానిలో 20% వాటాను పొందుతాడు. బొంబాయిలో 8 విల్లాలు, 18…