తమిళనాడులో (Tamil Nadu) ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మదురై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న IRCTC స్పెషల్ ట్రైన్ ప్రైవేటు పార్టీ కోచ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రైల్లోకి అనుమతి లేకుండా తీసుకొచ్చిన సిలిండర్‌పై టీ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు…
India
ర్యాంగింగ్ (Ragging)ను నియంత్రించేందుకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఇస్రోను సాయం కోరారు. ఈ మేరకు ఇస్రో (ISRO)కు లేఖ రాశారు. ర్యాంగింగ్ వల్ల విద్యార్థులు మరణిస్తున్న నేపథ్యంలో సాంకేతిక సహాయం అడిగారు. కొద్దిరోజుల క్రితం ఆ రాష్ట్రంలో…
భారత్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యంకానీ ఘనత సాధించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. రోవర్ ప్రగ్యాన్ జాబిల్లిపై పరుగులు పెట్టింది. అయితే చంద్రయాన్-3తో దిగ్విజయాన్నిఅందుకున్న ఇస్రో తర్వాత చేపట్టే మిషన్లపై సర్వత్రా…
భారత్ అఖండ విజయం సాధించింది. అంతరిక్ష రంగంలో అగ్రరాజ్యాలకే సాధ్యం కానీ కీర్తిని సాధించింది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా ఘనత సాధించింది. జయహొ భారత్. నాలుగేళ్ల…
బ్యాట్‌తో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ దేశం కోసం మరో కీలక బాధ్యతలు చేపట్టాడు. ఎలక్షన్ కమిషన్ నేషనల్ ఐకాన్‌గా నియమితులయ్యాడు. మూడేళ్ల పాటు ఎన్నికల ప్రచారకర్తగా ఉంటాడు. ఓటర్లు పెద్దఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొని…
ప్రఖ్యాత గణిత మేధావి డాక్టర్ కల్యంపూడి రాధాకృష్ణారావు (102) కన్నుమూశారు. అమెరికాలో ఉన్న ఆయన అనారోగ్యంతో నేడు తుదిశ్వాస విడిచారు. తెలుగు కుటుంబంలో జన్మించిన ఆయన గణిత శాస్త్రంలో దాదాపు 8 దశాబ్దాలు విశిష్ట సేవలు అందించారు. దానికిగానూ ఎన్నో అవార్డులు…
యావత్ భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. భవిష్యత్తులో జాబిల్లిపై మానవ అవాసాల ఏర్పాటుకు బాటలు పడటానికి ‘చంద్రయాన్-3’ ఎంతో కీలకం. అన్నీ సజావుగా సాగితే ఇవాళ సాయంత్రం దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్…
యావత్ భారత్ అపూర్వ ఘట్టం కోసం ఎదురుచూస్తోంది. మరికొన్నిగంటల్లో చంద్రయాన్-3 చరిత్ర సృష్టించనుంది. అన్ని అనుకూలిస్తే దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ చరిత్ర లిఖిస్తుంది. అయితే దక్షిణ ధ్రువంపైనే ఎందుకు ల్యాండింగ్ చేస్తున్నారు? దానికి ప్రధాన కారణం…
కస్టమర్లు రూ.10 వేలు నుంచి రూ.కోటి వరకు ప్రైజ్‌మనీ గెలిచే స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ‘మేరా బిల్ మేరా అధికార్’ (Mera Bill Mera Adhikar) పేరుతో సరికొత్త ఇన్వాయిస్ ప్రోత్సాహక పథకాన్ని సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించనుంది. అయితే…
నేరాలను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్ డీజీపీ విజయ్ కుమార్ కాస్త భిన్నంగా ఆలోచించారు. అమావాస్య సమయంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఆ సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఉన్నతాధికారులకు సుదీర్ఘ లేఖను పంపారు. దాంతో…