Business

నెలలో 38 లక్షల పెళ్లిళ్లు.. రూ.4.74 లక్షల కోట్ల వ్యాపారం

రేపటి నుంచి డిసెంబర్‌ 15 వరకు దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు భారీ సంఖ్యలో జరగనున్నాయి. సుమారు 38 లక్షల వివాహాలు జరగనున్నాయని, వాటి కోసం దాదాపు 4.74 లక్షల కోట్ల రూపాయిల వ్యాపారం జరగనుందని వ్యాపారుల సమాఖ్య ‘కాయిట్‌’ అంచనా వేసింది. గత…

Read more

RBI – రూ.1000 నోట్లు మళ్లీ వస్తున్నాయా?

రూ.1000 నోట్లను మళ్లీ మార్కెట్‌లోకి ప్రవేశపెడతారన్న ఊహాగానాలు గతకొంతకాలంగా వినిపిస్తున్నాయి. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం RBIకి వెయ్యి నోట్లు తిరిగి ప్రవేశపెట్టే ఆలోచనే లేదని తెలుస్తోంది.…

Read more

iPhone 13- రూ. 40 వేల కన్నా తక్కువకే ఐఫోన్‌13

ఐఫోన్‌ 13 రూ.40 వేల కన్నా తక్కువ ధరకే లభించనుంది. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌సేల్‌లో యాపిల్ ఉత్పత్తులపై ఇస్తోన్న ఆఫర్లతో తక్కువ ధరకు వస్తుంది. ఈ మోడల్‌ ఫోన్‌ 2021లో భారత్‌లో విడుదలైంది. ఇది మార్కెట్‌లోకి రూ.79,900 ధరతో వచ్చింది.…

Read more

iPhone- ఐఫోన్‌ 15పై ఫిర్యాదులు.. స్పందించిన యాపిల్‌

ఐఫోన్‌ 15 సిరీస్‌లో భాగంగా యాపిల్‌ కంపెనీ విడుదల చేసిన కొత్తఫోన్లలో సమస్యలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఫోన్‌ హీటింగ్‌ సమస్య వస్తుందని టెక్‌ ప్రియులు ఫిర్యాదు చేస్తున్నారు. గేమ్స్‌ ఆడే సమయంలో, వీడియో కాల్స్‌ మాట్లాడుతున్నప్పుడు, వీడియోలు చేస్తున్నప్పుడు ఫోన్‌…

Read more

₹2000 notes- రేపే లాస్ట్‌ డే..

రూ.2వేల నోటును బ్యాంకుల్లో జమచేయడానికి, మార్చుకునేందుకు గడువు రేపటితో ముగియనుంది. ఈ పెద్ద నోటు మార్పిడికి సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఇస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నోటు మార్చుకోవడానికి నేడు, రేపు మాత్రమే సమయం…

Read more

Amazon Flipkart – బిగ్‌ సేల్‌ డేట్స్‌ వచ్చేశాయ్‌

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజ సంస్థలు బిగ్‌ సేల్‌కు సిద్ధమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’, అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌’ తేదీలను ప్రకటించింది. అక్టోబర్‌ 8 నుంచి ఈ సేల్స్‌ ప్రారంభంకానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ 15వ తేదీతో ముగుస్తుంది. అమెజాన్‌…

Read more

Mukesh Ambani- ముకేష్ అంబానీ పిల్లలకు జీతమెంతంటే?

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ముగ్గురు పిల్లలు.. ఆకాశ్‌, ఈశా, అనంత్‌లు బోర్డు డైరెక్టర్లుగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ మేరకు వాటాదార్ల అనుమతి కోరుతూ తీర్మానాన్ని వెల్లడించారు. అయితే బోర్డు డైరక్టర్లుగా వారికి ఎలాంటి జీతం ఉండదంట. బోర్డు సమావేశానికి…

Read more

Jio AirFiber -జియో ఎయిర్‌ఫైబర్‌ వచ్చేసింది.. ఆఫర్లు ఇవే

టెక్‌ లవర్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ఎయిర్‌ఫైబర్‌ (Jio AirFiber) వచ్చేసింది. ఇది ఎలాంటి కేబుల్స్‌, వైర్లు అవసరం లేకుండానే పనిచేస్తుంది. ఈ డివైజ్‌ను ఆన్‌ చేయగానే ప్రత్యేక 5జీ రేడియో లింక్‌ ద్వారా దగ్గర్లోని టవర్‌ నుంచి సిగ్నల్స్‌ అందుకొని…

Read more

iPhone 15- ఐఫోన్‌ 15 వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే

టెక్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌. ఐఫోన్‌ 15 సిరీస్‌ లాంచ్‌ అయ్యింది. ఐఫోన్‌ 15, 15ప్లస్, 15 ప్రో, 15 ప్రో మాక్స్‌ వేరియంట్లతో అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి ప్రీబుకింగ్, 22వ తేదీ నుంచి విక్రయం ప్రారంభం కానుంది.…

Read more

Realme 5G Sale- స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే

రియల్‌మీ 5జీ (Realme 5G) స్మార్ట్‌ఫోన్లపై కంపెనీ రాయితీలు, ఆఫర్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ 17 వరకు ఇది కొనసాగనుంది. ప్రస్తుతం రియల్‌మీ వెబ్‌సైట్‌లో ఈ సేల్‌ అందుబాటులో ఉంది. కొత్తగా విడుదల చేసిన రియల్‌మీ నార్జో 60x 5జీ ఫోన్‌ఫై రూ.1,000…

Read more