Telangana

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్‌ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గ్రూప్‌–1 అధికారినంటూ చెబుతూ సెక్రటరీయెట్‌…

Read more

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల దగ్గర్నుంచి ప్రమోషన్లు, బదిలీలు, ప్రభుత్వంలో ఎలాంటి…

Read more

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..

సింగరేణి సంస్థ కొందరు దళారులకు అడ్డాగా మారింది. అటు ఉద్యోగాల నోటిఫికేషన్‌ నుంచి ఇటు బదిలీలు, పదోన్నతుల వరకు పైసా లేనిదే పని సాగదు అన్నట్టుగా మారింది. ఇదే అదనుగా కొంతమంది సింగరేణి కేంద్రంగా అమాయకులను మోసగించే పనిలో పడి లక్షలు…

Read more

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం

తెలంగాణలో ప్రచార పర్వానికి తెరపడింది. కొన్నాళ్లుగా హోరెత్తించిన మైకులు మంగళవారం సాయంత్రం 5గంటలకు బంద్‌ అయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచార గడువు చివరి నిమిషం వరకు హోరెత్తించాయి. హ్యాట్రిక్‌ సాధించాలనే పట్టుదలతో బీఆర్‌ఎస్, కర్ణాటక గెలుపును కంటిన్యూ చేస్తూ తెలంగాణలోనూ…

Read more

పోలింగ్‌: ర్యాపిడో ‘ఫ్రీ’ రైడ్‌- కోడ్‌ ఏంటంటే?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌ 30న జరగనున్నాయి. అయితే ప్రముఖ రైడ్‌ షేరింగ్‌ సంస్థ ర్యాపిడో.. పోలింగ్‌ రోజు ఓటర్ల కోసం ఫ్రీ రైడ్‌ ఇస్తుంది. హైదరాబాద్‌లోని 2600 పోలింగ్‌ బూత్‌లకు ఉచిత రైడ్‌లను అందించనున్నట్లు ప్రకటించింది. ర్యాపిడో కెప్టెన్లంతా ఆ…

Read more

అలర్ట్‌- అక్కడ సెల్ఫీ దిగితే ఓటు రద్దే!

పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లను తీసుకెళ్లడం నిషేధం. అధికారుల కన్నుగప్పి, లేదంటే పొరపాటున తీసుకెళ్లినా… ఓటు వేసే సమయంలో సెల్ఫీ దిగడం చట్టరీత్యా నేరం. వేసిన ఓటును ఫొటో తీసి ఇతరులకు చూపించడం, పంపించడం కూడా ఎన్నికల నిబంధనలకు విరుద్ధం, శిక్షార్హం. ఎవరైనా…

Read more

అక్కడ శ్మశానంలో దీపావళి

కరీంనగర్‌లో భాగంగా ఉన్న కార్కానగడ్డ ఊళ్లో దీపావళి జరుపుకునే తీరు కాస్త విచిత్రంగా ఉంటుంది. అందరిలా వీళ్ల పండుగ ఇంటికి మాత్రమే పరిమితం కాదు. ఆ రోజున అందరూ కొత్త బట్టలు వేసుకుని ఇళ్లలో కొవ్వొత్తులు వెలిగించడంతోపాటు, ఆ దీపాల్నీ బాణసంచానీ…

Read more

కేటీఆర్‌కు తప్పిన ప్రమాదం

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ నామినేషన్‌ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. భారాస శ్రేణులు ర్యాలీగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి బయల్దేరారు. అయితే డ్రైవర్‌ సడెన్‌గా బ్రేక్‌ వేయడంతో వాహనంపై…

Read more

APలో TDP-జనసేనతో BJP కలిసేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకపరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే కలిసి పనిచేస్తున్న టిడీపీ, జనసేనలతో బీజేపీ కలిసివచ్చేలా పరిస్థితులు మారుతున్నాయి. మూడు పార్టీలు కలిసి జగన్ పై సమరం చేయడానికి సిద్ధపడేలా కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ…

Read more

తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు తప్పని తిప్పలు

తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు తిప్పలు తప్పట్లేదు. సామాన్య ప్రజల్ని మభ్య పెట్టినట్లే జర్నలిస్టుల్ని కూడా ప్రభుత్వాలు ఓ ఆట ఆడుకుంటున్నాయి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలంటూ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ వాటిని మాత్రం నెరవేర్చట్లేదు. అధికారంలో ఎవరు ఉన్నా అదే పరిస్థితి ఎదురవుతోంది.…

Read more