స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరోసారి తండ్రి కాబోతున్నాడా? అతడి భార్య అనుష్క శర్మ మళ్లీ గర్భం దాల్చిందా? కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఈ పుకార్లు ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి. దీనికో కారణం ఉంది. రీసెంట్గా ముంబయిలోని ఓ గైనిక్ క్లినిక్…
Breaking News
ఛత్రపతి శివాజీ ఉపయోగించిన వాఘ్ నఖ్ (పులి గోళ్లు – Tiger Claw) ఆయుధం భారత్‌కు రానుంది. ఈ ఏడాదితో శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా వాఘ నఖ్‌ను దేశానికి తిరిగి తీసుకురానున్నారు. ఈ మేరకు…
స్టార్ హీరో మహేశ్‌బాబు కుమారై సితారకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ వృద్ధురాలికి ఆమె చేసిన సాయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ షాపింగ్ మాల్లో అతిపెద్ద బొమ్మల కొలువు ఏర్పాటు…
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అలాగే రాష్ట్రానికి కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.900 కోట్లతో ములుగు జిల్లాలో ‘సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ’ పేరుతో దీన్ని ఏర్పాటు…
బిహార్‌లోని పాట్నాలో షాకింగ్ ఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ అయిందని అపార్ట్మెంట్ నుంచి దూకింది. అయితే ఆదే సమయంలో ఓ యువకుడు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఆ విద్యార్థిని ప్రాణాలతో బయటపడింది. చిన్నగాయాలతో ఆసుపత్రిలో…
ముద్దు (Kiss) పెట్టుకుంటే మొటిమలు వస్తాయని కొందరు భావిస్తుంటారు. అది అపోహనా, నిజమా అని ఒకసారి చూద్దాం. వైద్యనిపుణుల ప్రకారం ముద్దుకు, మొటిమలుకు అసలు సంబంధమే ఉండదు. అలా అని ముద్దు వల్ల చర్మానికి మరే ఇబ్బందులు వచ్చే ఆస్కారమే లేదని…
హర్యానాలోని భివానీ జిల్లాకు చెందిన ముర్రాజాతి గేదె ‘ధర్మా’ అందాల పోటీల్లో సత్తాచాటుతుంది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించే గేదెల అందాలపోటీల్లో విజేతగా నిలుస్తూ విలువైన బహుమతులు సొంతం చేసుకుంటుంది. హర్యానాలో ఎంతో ఫేమస్ అయిన ‘ధర్మా’ రోజుకు 15…
ఎన్నికల వేళ అధికార పార్టీ బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. టికెట్‌పై రేవంత్ స్పష్టమైన…
నాలుగేళ్లుగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ప్రపంచకప్ సమరం వచ్చేసింది. అక్టోబర్ 5వ తేదీన ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో మెగాటోర్నీ ప్రారంభం కానుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత రెండు టీ20 ప్రపంచకప్‌లు, రెండు టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్ జరిగాయి. కానీ వన్డే ప్రపంచకప్…
పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదించారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన…