ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్లో చేరారు. గద్దర్ మరణవార్తను ఆయన కొడుకు సూర్యం ధ్రువీకరించారు.…
admin
కొన్నాళ్లుగా రష్మిక బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె ఇప్పటికే కొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం రణబీర్ కపూర్ సరసన యానిమల్ అనే సినిమా చేస్తోంది. ఇప్పుడు మరో బంపరాఫర్ అందుకుంది. త్వరలోనే ఆమె షారూక్…
నటి ఇలియానా (Ileana) తల్లి అయ్యారు. ఆగస్టు 1న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. చిన్నారి ఫొటోను, పేరును షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. మా ప్రియమైన బాబు ‘కోవా ఫీనిక్స్…
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై ఉత్కంఠ వీడింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉన్నతాధికారులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే విషయంపై ప్రభుత్వం…
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ ను మరోసారి గుర్తుచేసుకుందాం. మహేష్-ఎన్టీఆర్-రామ్ చరణ్ – టాలీవుడ్ ఎవర్ గ్రీన్ ఫ్రెండ్ షిప్ బ్యాచ్ ఇది. ఈమధ్య…
అమృత భారత్ పథకంలో భాగంగా దేశంలోని 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తొలిదశలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 39 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణ రూ.894.09 కోట్లతో 21 స్టేషన్లు,…
చంద్రయాన్-3లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఈ వ్యోమ నౌక అనుకున్న లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. భూమి చుట్టూ కక్ష్యలను విజయవంతంగా పూర్తిచేసుకొని లూనార్ కక్ష్యలోకి దూసుకెళ్లింది. బెంగళూరులోని…
ఈమధ్య ప్రభాస్ సినిమాకు టైటిల్ మార్చేశారు. ప్రారంభం నుంచి ప్రాజెక్టు-K అంటూ వ్యవహరించిన ఈ సినిమాకు ఉన్నఫలంగా పేరు మార్చేసి కల్కి అనే టైటిల్ పెట్టారు. దీంతో చాలామంది అటు ప్రాజెక్టు-K, అటు కల్కి టైటిల్స్ రెండింటినీ వాడుతున్నారు. దీంతో ప్రభాస్…
ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత కామనో, పెటాకులు కూడా అంతే కామన్. అయితే ఇందులో రెండు రకాలు. కొన్ని జంటలు పెళ్లి చేసుకొని విడిపోతే, మరికొన్ని జంటలు పెళ్లికి ముందే విడిపోతున్నాయి. అలా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో హాట్ టాపిక్…
ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా ఉన్న యువ ఆటగాళ్లే అందరూ. కానీ టీమిండియాకు (TeamIndia) తొలి టీ20లో షాక్ ఎదురైంది. స్లోపిచ్‌పై కుర్రాళ్లు తడబడ్డారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మినహా అందరూ నిరాశపరిచారు. అయిదు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో…