గత వారం రిలీజైన మిస్టర్ ప్రెగ్నెంట్, ప్రేమ్ కుమార్, పిజ్జా-3 లాంటి సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి. నిలదొక్కుకుంటుందని భావించిన మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా నిరాశపరిచింది. దీంతో ఈవారం థియేటర్లలోకి 8 సినిమాలు క్యూ కట్టాయి. వీటిలో ఆల్రెడీ ఓ సినిమా…
admin
వినోదానికి కేరాఫ్ అడ్రస్ ‘వెన్నెల’ కిశోర్. మేనరిజమ్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, నటనతో కావచ్చు… కామెడీలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ అలరిస్తున్నాడు. ఇప్పుడీ హాస్య నటుడు మరోసారి హీరోగా మారాడు. ‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటిస్తున్న తాజా…
ప్రభాస్‌కు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజమౌళి తీసిన బాహుబలి-1, బాహుబలి 2 సినిమాలతో ఈ నటుడి క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఇప్పుడీ హీరో నుంచి సలార్ వస్తోంది. పక్కా యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఆల్రెడీ అమెరికాలో…
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రాన్నిదర్శకుడు శివ…
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి ఎన్నికను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన అంశంలో ఈ తీర్పు వెలువరించింది. రెండో స్థానంలో ఉన్న భాజపా అభ్యర్థి డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించింది.…
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని గురువారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మొత్తంగా 6,500కు పైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు…
నటీనటులు – దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, షబీర్ కల్లరక్కల్, ప్రసన్న, నైలా ఉష, గోకుల్ సురేష్ తదితరులు..డైరక్టర్ – అభిలాష్ జోషిప్రొడ్యూసర్ – వేఫెవర్ ఫిలిమ్స్, జీ స్టుడియోస్మ్యూజిక్ – జేక్స్ బిజాయ్ఎడిటర్ – శ్యామ్ శశిధరన్రన్ టైమ్ –…
చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి భారతదేశమంతా విజయానందంలో ఉంది. మరోవైపు చంద్రయాన్-3 కంటే ముందే సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలనుకున్న రష్యా వైఫల్యంతో బాధలో మునిగింది. దాదాపు 5 దశాబ్దాల తర్వాత జాబిల్లిపై ప్రయోగించిన రష్యా వ్యోమనౌక ‘లూనా-25’ ఇటీవల…
Vijayawada: భారీ అగ్నిప్రమాదం.. 300 బైక్‌లు దగ్ధం
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున కేపీనగర్ ప్రాంతంలో ఉన్న టీవీఎస్ వాహనాల షోరూంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అయితే షోరూమ్‌తో పాటు గోదాము, సర్వీస్ సెంటర్ కూడా అదే ప్రాంతంలో ఉండటంతో సుమారు…
తొలి టీ20లో ఆటకు అడ్డువచ్చిన వరుణుడు ఆఖరి మ్యాచ్‌లో ఒక్కబంతి కూడా పడనివ్వలేదు. వర్షం కారణంగా భారత్-ఐర్లాండ్ మూడో టీ20ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో మూడు టీ20ల ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఆసియా కప్,…