తమిళనాడులో (Tamil Nadu) ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మదురై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న IRCTC స్పెషల్ ట్రైన్ ప్రైవేటు పార్టీ కోచ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రైల్లోకి అనుమతి లేకుండా తీసుకొచ్చిన సిలిండర్‌పై టీ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు…
admin
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి సర్కార్ పచ్చ జెండా ఊపింది. డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.…
బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్‌గా చేస్తోన్న కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) షో చాలా పాపులర్. ఈ షోలో అమితాబ్ అడిగే ప్రశ్నలు ఎంతో ఆసక్తిగా ఉంటాయి. అయితే తాజాగా ముగిసిన ఎపిసోడ్ బిగ్ బీ అడిగిన…
ఫిట్నెస్ లెవల్‌ను మెయిన్టైన్ చేయడంలో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) స్టైలే వేరు. అతడిని ఆదర్శంగా తీసుకునే ఎంతో మంది క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపిస్తున్నారంటే అతియోశక్తి కాదు. మైదానంలోనే చిరుతలా విరాట్ కదులుతుంటాడు. అయితే ఇటీవల తన…
నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, అభినవ్ గోమతం తదితరులు..రచన-దర్శకుడు : ప్రవీణ్ సత్తారునిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్సంగీతం: మిక్కీ జే మేయర్సినిమాటోగ్రఫీ: ముకేష్ జీఎడిటర్: ధర్మేంద్ర కాకరాలనిడివి: 2 గంటల 17 నిమిషాలుసెన్సార్: UAరేటింగ్:…
ర్యాంగింగ్ (Ragging)ను నియంత్రించేందుకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఇస్రోను సాయం కోరారు. ఈ మేరకు ఇస్రో (ISRO)కు లేఖ రాశారు. ర్యాంగింగ్ వల్ల విద్యార్థులు మరణిస్తున్న నేపథ్యంలో సాంకేతిక సహాయం అడిగారు. కొద్దిరోజుల క్రితం ఆ రాష్ట్రంలో…
శ్రావణమాసం… వ్రతాలూ నోములూ పూజలూ పేరంటాలతో సందడిగా ఉంటుంది. కొత్త పెళ్లికూతుళ్లు, ముత్తైదువులు పట్టుచీరలు కట్టుకుని నిండుగా నగలు పెట్టుకుని కళకళలాడిపోతుంటారు. కోరినంతనే వరాలనిస్తూ అష్టైశ్వర్యాలనూ ప్రసాదించే ఆ వరమహాలక్షీని పూజిస్తుంటారు. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవిని ఆరాధిస్తుంటారు. శ్రావణమాసంలో…
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో దారుణం జరిగింది. తనకు పెళ్లి చేయడం లేదనే కోపంతో కొడుకు కన్న తల్లిని హతమార్చాడు. దొంగలు ఈ ఘూతుకానికి పాల్పడినట్లు ప్రయత్నించి విఫలమై పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం గ్రామానికి…
దేశ భవిష్యత్తును నిర్ణయించాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పక ఓటు వేయాల్సిందే. 18 ఏళ్లు నిండినా మీకు ఇప్పటికీ ఓటు హక్కులేదా? వెంటనే ఓటు నమోదు చేసుకోండి. దాని కోసం అధికార యంత్రాంగమే ప్రజల దగ్గరకు వస్తుంది. ఆగస్టు 26, 27తో పాటు…
69వ జాతీయ ఫిలిం అవార్డుల్ని ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవతరించాడు. పుష్ప సినిమాలో నటనకు గాను బన్నీ ఈ ఘనత దక్కించుకున్నాడు. ఇక ఉత్తమ నటిగా గంగూభాయ్ కటియావాడి సినిమాకు గాను అలియాభట్ అవార్డ్ గెలుచుకుంది. ఇక అత్యంత…