ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమిపాలవ్వడంపై పాకిస్థాన్ జట్టు ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడాన్ని గౌతం గంభీర్ తీవ్రంగా ఖండించాడు. ”అభిమాన జట్టు గెలిస్తే సెలబ్రేషన్స్ చేసుకోవాలి. అంతేకానీ ఇతర జట్లు ఓడిపోతే అలా చేయడమేంటి? అది మేనర్స్ కాదు, నెగెటివ్ యాటిట్యూడ్. ఈ…
admin
హీరోయిన్ త్రిషపై యాక్టర్ మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ‘గతంలో రేప్ సీన్లలో నటించా. ‘లియో’లో త్రిషతోనూ అలాంటి సీన్ ఉంటుందనుకున్నా. కానీ, లేకపోవడంతో బాధగా అనిపించింది’ అని మన్సూర్ అన్నాడు. ఈ వ్యాఖ్యలను…
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. అడ్వాన్స్ బుక్సింగ్స్లో ఈ సినిమా హవా చూపిస్తోంది. ఆన్లైన్లో బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.…
స్టార్ హీరో మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఒకే వేదికపై సందడి చేయనున్నారు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా.. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వారిద్దరు చీఫ్ గెస్ట్లుగా వస్తున్నారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి…
కంటెంట్ వీక్ గా ఉన్నప్పుడు ప్రమోషన్ పీక్స్ లో ఉంటుందనేది అందరికీ తెలిసిందే. దీన్ని నిజం చేస్తూ వచ్చింది ఆదికేశవ సినిమా. భారీగా ప్రచారం చేసిన ఈ సినిమా మొదటి రోజుకే తేలిపోయింది. ఇక కోటబొమ్మాలి పీఎస్ సినిమాకు కూడా గట్టిగానే…
క్రికెట్ ప్రపంచంలో గత రెండు రోజులుగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గురించే చర్చ సాగుతోంది. హార్దిక్ తిరిగి ముంబయి ఇండియన్స్ గూటికి చేరనున్నాడని, అతని కోసం ముంబయి.. గుజరాత్ టైటాన్స్‌కు రూ.15 కోట్లు చెల్లించనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే…
ఇలియానా ఇటీవల ఓ బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పండంటి ఆ మగబిడ్డకు ‘కోవా ఫీనిక్స్ డోలన్’ అని పేరు పెట్టింది. అయితే బాబు తండ్రి ఎవరనే విషయాన్ని చెప్పలేదు. తాజాగా ఆ సస్పెన్స్‌ను బ్రేక్ చేసింది ఇలియానా. తాను సింగిల్…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘తేజస్’ యుద్ధ విమానంలో విహరించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను సందర్శించిన మోడీ.. ఈ సందర్భంగా తేజస్ ట్విన్ సీట్ ట్రైనర్ వేరియంట్లో విహరించారు. అనంతరం ఆ ఫొటోలను ప్రధాని ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘‘తేజస్ ప్రయాణాన్ని…
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమి వన్డే వరల్డ్ కప్‌లో సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కాస్త లేట్‌గా మెగాటోర్నీ తుదిజట్టులో చోటు సంపాదించిన షమి తర్వాత వికెట్ల వేట మొదలుపెట్టాడు. టీమిండియా సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.…
సంపూర్ణేశ్ బాబు ప్రధానపాత్రలో మన్మోహన్ మేనంపల్లి తెరకెక్కించిన చిత్రం ‘సోదరా’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అనంతరం అన్నదమ్ముల అనుబంధం గురించి మాట్లాడాడు. ”బ్రదర్స్ రిలేషనిషిప్ చాలా ఇంపార్టెంట్. బ్రదర్స్ మధ్యలో…