ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకపరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే కలిసి పనిచేస్తున్న టిడీపీ, జనసేనలతో బీజేపీ కలిసివచ్చేలా పరిస్థితులు మారుతున్నాయి. మూడు పార్టీలు కలిసి జగన్ పై సమరం చేయడానికి సిద్ధపడేలా కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ…
admin
తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు తప్పని తిప్పలు
తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు తిప్పలు తప్పట్లేదు. సామాన్య ప్రజల్ని మభ్య పెట్టినట్లే జర్నలిస్టుల్ని కూడా ప్రభుత్వాలు ఓ ఆట ఆడుకుంటున్నాయి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలంటూ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ వాటిని మాత్రం నెరవేర్చట్లేదు. అధికారంలో ఎవరు ఉన్నా అదే పరిస్థితి ఎదురవుతోంది.…
సినిమా ఇండస్ట్రీలో దీపావళి సెలబ్రేషన్స్ స్టార్ అయ్యాయి. మరోవారం రోజుల్లో రానున్న పండుగను పురస్కరించుకుని తారలు తమ కుటుంబసభ్యులతో సందడి చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో టాలీవుడ్లో జరిగిన దీపావళీ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. పార్టీని…
కోలీవుడ్ స్టార్హీరో విజయ్ నటించిన లియో సినిమా థియేటర్లలో సూపర్ హిట్టైంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీనికి కారణం థియేట్రికల్ వెర్షన్ కు కాస్త భిన్నంగా ఓటీటీ వెర్షన్ ఉండడమే. సినిమాతో సంబంధం…
టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. సమవుజ్జీ, సమర్థమైన ప్రత్యర్థిగా భావించిన దక్షిణాఫ్రికాను కనికరం లేకుండా భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. 243 పరుగుల తేడాతో గెలిచి టేబుల్ టాప్ పొజిషన్‌ను రోహిత్‌సేన సుస్థిరం చేసుకుంది. సెంచరీతో కింగ్ కోహ్లి, అయిదు వికెట్లతో జడేజా విజయంలో…
స్టార్ హీరోయిన్ రష్మిక మందన మార్ఫింగ్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రష్మిక ఫారెన్ స్లాంగ్ మాట్లాడటం, కాస్త బోల్డ్‌గా కనిపించడంతో వీడియో చక్కర్లు కొట్టింది. అయితే అది ఫేక్ వీడియో, ఏఐతో మార్పింగ్ చేశారని ఈజీగా తెలుస్తోంది.…
తెరపై జంటగా కనిపించి మురిపించిన వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి.. నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంట వివాహ వేడుక ఇటలీలోని టస్కానీలో ఈనెల 1న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి విందు కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి…
దిల్లీ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్‌లో అరుదైన సంఘటన జరిగింది. ‘టైమ్డ్ అవుట్’ లోపు క్రీజులోకి అడుగుపెట్టని కారణంగా లంక ప్లేయర్ మాథ్యూస్‌ను అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. ఈ తరహాలో ఓ ఆటగాడు ఔటవ్వడం క్రికెట్ చరిత్రలోనే తొలిసారి. అసలేం జరిగిందంటే..…
శ్రీలంక క్రికెట్లో సంక్షోభం ఏర్పడింది. వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన, క్రికెట్ బోర్డులో మితిమీరిన అవినీతితో శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ.. ఆ దేశ క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింగే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. 1996లో ప్రపంచకప్ అందించిన…
హీరోయిన్ అమలాపాల్ జీవితంలో కొత్త దశను ప్రారంభించింది. ఆమె రెండో వివాహం ఆదివారం వైభవంగా జరిగింది. తన స్నేహితుడు, రిసార్ట్ మేనేజర్ జగత్ దేశాయ్‌ను ఆమె పెళ్లి చేసుకుంది. ఈ వేడుకకు కొచ్చిలోని ఓ హోటల్ వేదికైంది. తమ పెళ్లి ఫొటోలను…