ACCIDENT: పేలిన కారు టైరు.. అంతలోనే లారీ

హైదరాబాద్ : మైలార్ దేవ్‌పల్లి పరిధిలోని దుర్గానగర్‌లో కారు టైరు ఒక్కసారిగా పేలింది.
దీంతో అదే సమయంలో పక్కన వెళుతున్న లారీని ఢీకొట్టింది. లారీ కారుని ఈడ్చుకుంటూ వెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం