అమృత భారత్ పథకంలో భాగంగా దేశంలోని 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తొలిదశలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 39 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణ రూ.894.09 కోట్లతో 21 స్టేషన్లు,…
ts news
కోకాపేట నియో పోలిస్ ఫేజ్-2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికాయి. నియో పోలిస్‌లో హెచ్ఎండీఏ ఎకరం భూమికి రూ. 35 కోట్లుగా ధరను నిర్ణయించింది. అయితే ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి…
మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు గురువారం కాంగ్రెస్‌లో చేరారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి తదితరులు…
రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండో విడత రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేశామని, ఆ పైన ఉన్న వారికి చెల్లింపుల ప్రక్రియను…
ఎస్సై మెయిన్స్ పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులకు తెలంగాణా స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి మంగళవారం రాత్రి మెయిల్స్ వచ్చాయి. ”సంబంధించిన పోస్టులకు ఎంపిక అయితే మీరు ఉద్యోగం చేసేందుకు ఆసక్తితో ఉన్నారా? అవును అయితే ఆగస్టు 4వ…
రాష్ట్రంలో వైన్‌షాప్‌లకు లైసున్సులు మంజూరు చేసే ప్రక్రియను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రారంభించింది. వచ్చే రెండేళ్లకు (2023-25) సంబంధించి లైసెన్స్ ప్రక్రియకు ఈ వారంలో నోటీఫికేషన్ జారీ చేయనుంది. ఇది శుక్రవారమే విడుదల కానున్నట్లు సమాచారం. అదే రోజు నుంచి దరఖాస్తులు…
కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని అన్నార్పల్లి గ్రామపంచాయతీ పరిధిలో బాహుబలి సీన్ రిపీట్ అయ్యింది. శివగామి వాగులో కొట్టుకుపోతూ ఒంటిచేత్తో చంటిబిడ్డను పైకి పట్టుకొని రక్షించిన సీన్ తరహాలో ఓ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష’ (TS TET-2023) ప్రకటనను మంగళవారం విడుదల చేసింది. దీనికి ఉపాధ్యాయ నియామక పరీక్షలో వెయిటేజీ ఉంది. అభ్యర్థులు పేపర్-1, పేపర్-2లో అర్హత సాధించాల్సి ఉంటుంది. పేపర్‌ను బట్టి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Monsoon Sessions) నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 3వ తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిర్వహించే బీఏసీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు…
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. మున్నేరు వాగు ఉద్ధృతితో కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలో ఐతవరం వద్ద గురువారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. శుక్రవారం ఉదయమూ అదే పరిస్థితి కొనసాగింది. కీసర టోల్గేట్…