టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దును తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై కమిషన్ అప్పీలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం…
ts high court
గతేడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్షను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నిర్వహించిన పరీక్షలో లోపాలున్నాయని అభిలాష్ అనే యువకుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన తెలంగాణ…
తెలంగాణలో తొలిసారిగా విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు మరో అంతరాయం కలిగింది. జూన్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ మంగళవారం…
తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, కేసుల విషయంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయనకు రూ.5లక్షల జరిమానాను విధించింది. సమీప అభ్యర్థి జలగం వెంకట్రావుని…