telugu news

Aadhaar card-ఆధార్‌ వాడటం ప్రమాదమా?

అన్ని సేవలకు తప్పనిసరి చేసిన ఆధార్‌ కార్డుపై ప్రముఖ రేటింగ్‌ సంస్థ ‘మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్’ సంచలన ఆరోపణలు చేసింది. ఆధార్‌ వల్ల గోప్యత, భద్రతా ముప్పు పొంచి ఉందని, అన్ని వేళలా దాన్ని ఉపయోగించడం విశ్వసనీయం కాదని ఆరోపించింది. బయోమెట్రిక్‌…

Read more

Viral- పిల్లి అనుకొని పులిని పెంచింది

పొదల్లో దొరికిన పిల్లికూనను ఓ రష్యా మహిళ చేరదీసింది. తన పెంపుడు కుక్కతో పాటు పెంచింది. అయితే అది పెద్దయ్యే క్రమంలో అసలు ట్విస్ట్‌ తెలిసింది. అది పిల్లికూన కాదు బ్లాక్‌ పాంథర్‌. దీంతో షాక్‌ అయిన ఆమె ధైర్యం చేసి..…

Read more

Birth certificate- ఇక అన్నిసేవలకు బర్త్‌సర్టిఫికెట్‌ ఒక్కటి చాలు..

కేంద్రప్రభుత్వం జనన మరణాల నమోదు చట్టాన్ని (Registration of Births and Deaths Act) సవరించింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇది అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. గత నెల జరిగిన వర్షాకాల సమావేశాల్లో ఈ…

Read more

నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించాలి- ఎంపీ రఘురామ

ఆంధ్రపదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అందరం కలిసికట్టుగా పోరాడి ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించాలని నర్సాపూర్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghuramakrishnamraju) పిలుపునిచ్చారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన నార్త్‌ కరోలినాలోని రాలేలో టీడీపీ కార్యవర్గం, సన్నిహితులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.…

Read more

LB Nagarలో ప్రేమోన్మాది ఘాతుకం-యువతిపై కత్తితో దాడి

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ పరిధి ఆర్టీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను పెళ్లిచేసుకోవాలంటూ ఇంట్లోకి చొరబడి యువతి సంఘవి, ఆమె సోదరుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలు కాగా, ఆమె సోదరుడు అక్కడిక్కడే మృతి చెందారు.…

Read more

Mancherial: మేక పోయిందని.. తలకిందులుగా వేలాడదీసి..

తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. మేకను ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ ఇద్దరు యువకులను ఓ కుటుంబం తలకిందులుగా వేలాడదీసింది. అనంతరం పొగపెట్టి చిత్రహింసలకు గురిచేసింది. ఈ అమానుష ఘటన మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మందమర్రికి చెందిన…

Read more

Aditya L1- తొలి అడుగు విజయం

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1 (Aditya L1) లక్ష్యం దిశగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తొలి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని ఆదివారం విజయవంతంగా నిర్వహించింది. ఈ విషయాన్ని ఇస్రో ట్విటర్‌ వేదికగా వెల్లించింది. బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌…

Read more

Heath Streak: దిగ్గజ క్రికెటర్‌ కన్నుమూత

జింబాబ్వే దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ హీత్ స్ట్రీక్ (Heath Streak) ఇక లేరు. 49 ఏళ్ల స్ట్రీక్‌ క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆయన భార్య నదైనా తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారని సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు.…

Read more

Telangana- పెట్టుబడుల ప్రవాహం.. మరో రూ.934 కోట్లు

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. మెటీరియల్ సైన్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్నింగ్ సంస్థ తెలంగాణలో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే ఈ తయారీ ప్లాంట్ ద్వారా సంస్థ…

Read more

Aditya-L1: రేపే ఆదిత్య-ఎల్‌1 ప్రయోగం

ఇస్రో (ISRO) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి రెడీ అయ్యింది. చంద్రయాన్‌-3 విజయం అనంతరం అదే ఉత్సాహంతో సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య-ఎల్‌1 (Aditya-L1)ను సిద్ధం చేసింది. షార్‌లో ఈ ప్రయోగానికి ఇవాళ మధ్యాహ్నం 12.10 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. 23 గంటలకు…

Read more