టాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో హీరో నవదీప్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. నవదీప్‌ను A29గా పేర్కొంటూ సీపీ సీవీ ఆనంద్ ప్రెస్మీట్లో వెల్లడించారు. అయితే పోలీసులు నవదీప్ అనే పేరు మాత్రమే చెప్పారని, యాక్టర్…
telangana
టెట్ పరీక్ష (TET exam) రాసేందుకు వెళ్లిన గర్భిణి రాధిక పరీక్ష కేంద్రంలోనే మృతి చెందింది. ఈ ఘటన పటాన్చెరు మండలం ఇస్నాపూర్ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలి ఇంద్రానగర్‌కు చెందిన రాధిక, ఆమె…
తెలంగాణలో రేపు భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని వెల్లడించింది. ఇది ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని ఉత్తర ఒడిశా పశ్చిమ తీరాల్లో ఉందని…
తెలంగాణలో ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగలించాడు.అంతేగాక ప్రయాణికులను ఎక్కించుకొని తనే ఆర్టీసీ డ్రైవర్‌గా నమ్మించి బస్సును నడిపాడు. కానీ దారిలో డిజిల్ కొరత, గుంతలో బస్సు దిగడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం ఈ…
రానున్న తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్‌లో రాకపోవచ్చని, మరో ఆరు నెలల తర్వాతే ఎలక్షన్ జరగవచ్చని అన్నారు. వచ్చే నెల 10వ తేదీలోపు నోటిఫికేషన్ వస్తే వెంటనే…
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. మెటీరియల్ సైన్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్నింగ్ సంస్థ తెలంగాణలో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే ఈ తయారీ ప్లాంట్ ద్వారా సంస్థ…
తెలంగాణకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) భారీగా వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల FDI పెట్టుబడుల్లో రూ.6,829 కోట్లతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) తాజాగా FDI డేటా…
రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (TSRTC) మహిళలకు శుభవార్త చెప్పింది. రాఖీ పౌర్ణమి రోజు బస్సుల్లో ప్రయాణించే మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించిది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు ఆకర్షణీయమైన రూ.5.50…
రాష్ట్రానికి వరుసగా భారీ పెట్టుబడులు వస్తున్నాయి. పెంపుడు జంతువులు తినే ఆహార ఉత్పత్తుల సంస్థ ‘మార్స్ గ్రూప్’ తెలంగాణలో మరో రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కోకాకోలా సంస్థ కూడా అదనపు పెట్టుబడులు…
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి సర్కార్ పచ్చ జెండా ఊపింది. డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.…