హై వోల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ బౌలర్లు బెంబేలెత్తించారు. బుమ్రా, సిరాజ్, హార్దిక్ పేస్ ధాటికి కుల్దీప్, జడేజా మాయాజలం తోడవ్వడంతో.. చిరకాల ప్రత్యర్థి పాక్ 191 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే పాక్‌కు మంచి…
team india
వన్డే ప్రపంచకప్ ప్రారంభమై వారం రోజులు దాటింది. కానీ క్రికెట్ లవర్స్‌కు ఇంకా ‘కప్ కిక్కు’ ఎక్కట్లేదు. హోరాహోరీగా మ్యాచ్‌లు సాగుతుంటాయనకుంటే వన్‌సైడ్ అవుతూ చప్పగా సాగుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్- రన్నరప్ ప్రారంభ మ్యాచ్ నుంచే ఇదే రిపీట్ అవుతుంది. ఊపిరి…
INDvsPAK- భారత్-పాక్ మ్యాచ్.. ఆసుపత్రులన్ని ఫుల్.. అదిరేలా ఏర్పాట్లు
దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ ఫివరే. అందరూ భారత్-పాక్ మ్యాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ ఫీవర్ అహ్మదాబాద్‌ను కమ్మేసింది. ఈ పోరును వీక్షించడానికి అభిమానులు ఎంతో ఉత్సాహంతో తరలివస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ బసకు ఇబ్బందిగా మారింది. ఈ…
ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు షాక్! సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ శనివారం జరగనున్న పాకిస్థాన్ మ్యాచ్‌కు కూడా దూరమవుతున్నట్లు సమాచారం. డెంగీ జ్వరంతో బాధపడుతున్న ఈ ఓపెనర్‌కు ప్లేట్లెట్ కౌంట్ తగ్గింది. దీంతో అతడిని ఆసుపత్రిలో…
ఆస్ట్రేలియాపై గొప్పగా పోరాడి జట్టును గెలిపించిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లిని చూసి యువ ప్లేయర్లు క్రికెట్ పాఠాలు నేర్చుకోవాలని సూచించాడు. ”జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తక్కువ రిస్క్ ఉన్న…
చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాపై టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గెలుపులో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లితో కలిసి 165 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. విరాట్ ఔటైనా ఆఖరి వరకు…
సూపర్‌ఫామ్‌లో ఉన్న టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆటను చూడాలనుకునే క్రికెట్ అభిమానులు మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. డెంగీ బారిన పడి ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు దూరమైన గిల్ మరో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండట్లేదు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని,…
ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. అయితే రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను రాహుల్, కోహ్లి గొప్పగా పోరాడి జట్టును గెలిపించారు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు…
ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న టీమిండియా ఓ చెత్త రికార్డును నమోదుచేసింది. చరిత్రలో తొలిసారి భారత్ టాప్-4 బ్యాటర్లలో ముగ్గురు బ్యాట్స్‌మెన్ డకౌటయ్యారు. ఓపెనర్లు ఇషాన్ కిషాన్, రోహిత్ శర్మతో పాటు శ్రేయస్ అయ్యర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. కాగా,…
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబరు 14న అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. దాయాది దేశాల మధ్య పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అహ్మదాబాద్‌కు రానున్నారు. ఈ క్రమంలో అక్కడి హోటళ్లకు డిమాండ్ పెరిగింది. మరోవైపు…