టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇకపై అంతర్జాతీయ టీ20లకు ఆడడని తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్‌పై ఫుల్ ఫోకస్ పెట్టడం కోసం అతడు టీ20లకు…
rohit sharma
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే వరల్ట్ కప్ ఫైనల్లో టీమిండియా 50 ఓవర్లకు 240 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ 66 పరుగులు, విరాట్ కోహ్లి 54 పరుగులు, రోహిత్ శర్మ 47 పరుగులతో రాణించారు. మిగిలిన బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. బౌలింగ్‌కు…
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న భారత్- ఆస్ట్రేలియా ఫైనల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇరు జట్ల ఆటగాళ్లు పోటాపోటీగా ఆడుతున్నారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. ఉన్నంతసేపు దూకుడుగా ఆడిన హిట్‌మ్యాన్ పలు రికార్డులతో…
వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో గెలిచి అజేయంగా సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. టాప్-5 బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో తొలుత టీమిండియా 410 రన్స్ చేసింది. అనంతరం నెదర్లాండ్స్ 250 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ…
టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. సమవుజ్జీ, సమర్థమైన ప్రత్యర్థిగా భావించిన దక్షిణాఫ్రికాను కనికరం లేకుండా భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. 243 పరుగుల తేడాతో గెలిచి టేబుల్ టాప్ పొజిషన్‌ను రోహిత్‌సేన సుస్థిరం చేసుకుంది. సెంచరీతో కింగ్ కోహ్లి, అయిదు వికెట్లతో జడేజా విజయంలో…
వాంఖడే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ నాలుగు పరుగుల వద్ద ఔటయ్యాడు. మధుశాంక వేసిన తొలి బంతిని బౌండరీకి తరలించిన హిట్‌మ్యాన్ తర్వాతి బంతికే వెనుదిరిగాడు. అయితే వాంఖడేలో గత నాలుగు చివరి వన్డేల్లో రోహిత్ పేలవ…
ఈ ప్రపంచకప్‌లో తొలిసారి భారత్ అభిమానులు తీవ్ర ఉత్కంఠ ఎదుర్కొన్నారు. బంతి బంతికి ఊపిరిబిగపట్టారు. నరాలు తెగే ఉత్కంఠను భరించారు. అయితే అది బంగ్లాదేశ్‌పై విజయం కోసం కాదు. విరాట్ కోహ్లి శతకం సాధిస్తాడా లేదా అని! టీమిండియా విజయానికి 26…
ప్రపంచకప్‌లో టీమిండియాను గెలుపు బాటలో నడిపిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై పోలీసులు జరిమానాలు విధించారు. ముంబయి-పుణె మార్గంలో అతడు తన కారును 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించడంతో పోలీసులు ఫైన్లు వేశారు. ఒక దశలో హిట్‌మ్యాన్…
ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న టీమిండియా ఓ చెత్త రికార్డును నమోదుచేసింది. చరిత్రలో తొలిసారి భారత్ టాప్-4 బ్యాటర్లలో ముగ్గురు బ్యాట్స్‌మెన్ డకౌటయ్యారు. ఓపెనర్లు ఇషాన్ కిషాన్, రోహిత్ శర్మతో పాటు శ్రేయస్ అయ్యర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. కాగా,…
ప్రతి జట్టు, ప్రతి ఆటగాడి కల వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడటమే. ఒక్కసారి అది చేజారితే మళ్లీ దాని కోసం నాలుగేళ్ల పాటు ఎదురుచూడాలి. అందుకేనేమో.. టైటిల్ కోసం జట్లు చేసే పోరాటం ఓ మినీ యుద్ధాన్ని తలపిస్తుంటుంది. దేశాన్ని జగజ్జేతగా నిలబెట్టాలని…
- 1
- 2