రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో బిగ్‌బాస్7 కంటెస్టెంట్ అంబటి అర్జున్ అవకాశం దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు బిగ్‌బాస్ హౌస్‌లో వెల్లడించాడు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షోకి అర్జున్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా…
ram charan
రామ్ చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. కియారా అడ్వాణీ హీరోయిన్. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు…
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఓ ఇంటి వారయ్యారు. తెరపై జంటగా నటించి ప్రేమ పాటలు పాడుకున్న వీళ్లు.. నిజజీవితంలోనూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి పీటలెక్కారు. ఈ జంట వివాహం బుధవారం ఇటలీలోని టస్కానీ వేదికగా బుధవారం రాత్రి…
మెగా హీరో రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రామ్‌చరణ్ ప్రతిష్టాత్మకమైన స్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో సభ్యత్వం సాధించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామరాజు పాత్రలో అద్భుతంగా నటించినందుకు గాను ఆయనకు ఇందులో స్థానం లభించింది.…
ప్రతి హీరో కెరీర్ లో ఆగిపోయిన సినిమాలు ఒకటో రెండో కచ్చితంగా ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి చిన్నాచితకా హీరోల వరకు ప్రతి ఒక్కరి కెరీర్ లో ఇలాంటి సినిమాలున్నాయి. అయితే వాటి గురించి మాట్లాడ్డానికి హీరోలెవ్వరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు.…