96 ఏళ్ల పాటు సేవలందించిన పార్లమెంట్ ఇక చరిత్రగా మారనుంది. మంగళవారం నుంచి కొత్తభవనంలో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పార్లమెంట్ పాత భవనంతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్నో ఘట్టాలకు సాక్షిగా వీక్షించిన…
Parliament
special session of parliament- గతంలో ఇలా ఎన్నిసార్లు జరిగాయి, వాటి కారణాలేంటి?
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణయించడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సమావేశాలకు అజెండా ఏంటనే విషయాన్ని వెల్లడించకపోవడంతో మరింత ఉత్కంఠ నెలకొంది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించడానికని, జమిలి ఎన్నికల బిల్లు…
No Confidence Motion: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు
లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. కూటమి తరఫున నోటీసుల్ని కాంగ్రెస్ డిప్యూటి నేత గౌరవ్ గొగొయి.. దిగువ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇచ్చారు. దీనిపై 50 మంది ఎంపీలు సంతకాలు చేశారు.…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ‘మణిపుర్ ఆందోళన’ కొనసాగుతోంది. మంగళవారం సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ 12 గంటల వరకు, లోక్‌సభ 2 గంటల వరకు సభాపతులు వాయిదా వేశారు. అయితే లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వంపై ‘ఇండియా…
‘మణిపుర్ అల్లర్ల’ అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించినా విపక్షాల నిరసనలతో ఉభయ సభలు మరోసారి వాయిదా పడ్డాయి. సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతులు ప్రకటించారు. సోమవారం సభ ప్రారంభమైన కాసేపటికే విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డులతో…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం మొదలైన ఉభయ సభలు కొంత సేపటికే వాయిదా పడ్డాయి. మణిపూర్ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఎగువ, దిగువ సభల్లో గందరగోళం నెలకొంది. విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డులతో దర్శనమిచ్చాయి. ‘ఇండియా ఫర్ మణిపుర్’,…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రెండో రోజు మొదలైన ఉభయ సభలు కొంత సేపటికే వాయిదా పడ్డాయి. మణిపూర్ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఎగువ, దిగువ సభల్లో గందరగోళం నెలకొంది. ఈనేపథ్యంలో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా…