Malavika Avinash

KGF నటి ఆధార్‌తో కేటుగాళ్లు సిమ్‌- నటి, పోలీసులు షాక్‌!

కేజీయఫ్ నటి మాళవిక అవినాశ్‌ను సైబర్‌ నేరగాళ్లు వంచించారు. ఏకంగా ఆమె ఆధార్‌ కార్డును వినియోగించుకుని నిందితులు ఒక సిమ్‌ కార్డును కొనుగోలు చేశారు. ఆ సిమ్‌కార్డుతో ముంబయిలోని రిచ్‌ పర్సన్స్‌కు కాల్స్‌, మెసేజ్‌లు పంపించి వంచనలకు పాల్పడ్డారు. అయితే బాధితులు…

Read more