lorry

ACCIDENT: పేలిన కారు టైరు.. అంతలోనే లారీ

హైదరాబాద్ : మైలార్ దేవ్‌పల్లి పరిధిలోని దుర్గానగర్‌లో కారు టైరు ఒక్కసారిగా పేలింది.దీంతో అదే సమయంలో పక్కన వెళుతున్న లారీని ఢీకొట్టింది. లారీ కారుని ఈడ్చుకుంటూ వెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.

Read more