కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో విపక్షాల కూటమి…
Lok Sabha
అవిశ్వాస తీర్మానంపై (no-confidence motion) చర్చకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. లోక్‌సభ సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం…
No Confidence Motion: అవిశ్వాస తీర్మానానికి అనుమతిచ్చిన స్పీకర్
కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అనుమతిచ్చారు. అన్ని పార్టీలతో సంప్రదించి, తగిన సమయం ఇస్తామని ప్రకటించారు. కూటమి తరఫున నోటీసుల్ని కాంగ్రెస్ డిప్యూటి నేత గౌరవ్ గొగొయి స్పీకర్‌కు నోటీసులు ఇచ్చిన…
No Confidence Motion: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు
లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. కూటమి తరఫున నోటీసుల్ని కాంగ్రెస్ డిప్యూటి నేత గౌరవ్ గొగొయి.. దిగువ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇచ్చారు. దీనిపై 50 మంది ఎంపీలు సంతకాలు చేశారు.…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ‘మణిపుర్ ఆందోళన’ కొనసాగుతోంది. మంగళవారం సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ 12 గంటల వరకు, లోక్‌సభ 2 గంటల వరకు సభాపతులు వాయిదా వేశారు. అయితే లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వంపై ‘ఇండియా…