isro

Chandrayaan History -చంద్రయాన్‌ చరిత్ర

యావత్‌ భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. భవిష్యత్తులో జాబిల్లిపై మానవ అవాసాల ఏర్పాటుకు బాటలు పడటానికి ‘చంద్రయాన్‌-3’ ఎంతో కీలకం. అన్నీ సజావుగా సాగితే ఇవాళ సాయంత్రం దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ చేసిన తొలి దేశంగా భారత్‌…

Read more

chandrayaan-3: దక్షిణ ధ్రువమే ఎందుకు?

యావత్‌ భారత్‌ అపూర్వ ఘట్టం కోసం ఎదురుచూస్తోంది. మరికొన్నిగంటల్లో చంద్రయాన్‌-3 చరిత్ర సృష్టించనుంది. అన్ని అనుకూలిస్తే దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ చేసిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర లిఖిస్తుంది. అయితే దక్షిణ ధ్రువంపైనే ఎందుకు ల్యాండింగ్‌ చేస్తున్నారు? దానికి ప్రధాన కారణం…

Read more

Chandrayaan-3: ప్రయోగం వీడియో వైరల్‌

ప్రస్తుతం భారత వ్యోమనౌక్‌ చంద్రయాన్‌-3 (Chandrayaan-3) గురించి జోరుగా చర్చ సాగుతోంది. శ్రీహరికోటలోని షార్‌ వేదికగా జులై 14న ప్రయోగం మొదలైంది. అన్ని సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం 6.30 గంటలకు జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ విక్రమ్‌ కాలుమోపనుంది.…

Read more

Chandrayaan-3: ప్రపంచమే ఎదురుచూస్తోంది.. అసలు సవాలు ఇప్పుడే!

140 కోట్ల మంది భారతీయులే కాదు, ఇప్పుడు ప్రపంచమంతా భారత్‌ వైపే చూస్తుంది. అతిక్లిష్టమైన ల్యాండింగ్‌ సవాలును ఇస్రో ఎలా ఎదుర్కొంటుందని సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. ఇప్పటివరకు చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ఏ దేశ వ్యోమనౌక అడుగుపెట్టలేకపోయింది. నాలుగేళ్ల క్రితం…

Read more

Chandrayaan-3: విక్రమ్‌ పంపిన విజువల్స్‌

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. జాబిల్లిపై అడుగుపెట్టేందుకు భారత వ్యోమనౌక మరో అడుగు దూరంలో నిలిచింది. ఈ క్రమంలో ఆగస్టు 15న విక్రమ్ ల్యాండర్ తీసిన చంద్రుడి విజువల్స్, అలాగే ఈ నెల 17వ తేదీన ల్యాండర్…

Read more

Chandrayaan-3 మరో విజయం: విడిపోయిన విక్రమ్‌

భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ విక్రమ్‌ విజయవంతంగా విడిపోయింది. ఇప్పటి నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ చంద్రుని చుట్టూ సొంతంగా చుట్టేస్తుంది. రేపు సాయంత్రం 4 గంటలకు డీ-అర్బిట్‌-1 ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇస్రో…

Read more

Chandrayaan-3: చివరి కక్ష్యలోకి చంద్రయాన్‌-3

చంద్రునికి చేరువగా చంద్రయాన్‌-3 (Chandrayaan-3) పయనిస్తోంది. మరోసారి విజయవంతంగా కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని భారత వ్యోమనౌక చేపట్టిన్నట్లు బుధవారం ఇస్రో ప్రకటించింది. ఈ విన్యాసంతో కక్ష్య తగ్గింపు ప్రక్రియలన్ని పూర్తయ్యాయని, వ్యోమనౌక కక్ష్యను 153 కి.మీ. x 163 కి.మీ.లకు తగ్గించినట్లు…

Read more

Chandrayaan-3: చరిత్రకు చేరువలో చంద్రయాన్‌-3

చరిత్ర సృష్టించడానికి చంద్రయాన్‌-3 (Chandrayaan-3) అతి చేరువలో నిలిచింది. జాబిల్లిపై దక్షిణ ధ్రువానికి చేరుకోవడానికి వ్యౌమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని మరోసారి ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. కాగా, ఇది రెండో చివరి కక్ష్య. ఈ విన్యాసంతో వ్యౌమనౌక కక్ష్యను 150 కి.మీ…

Read more

Chandrayaan-3కు పోటీగా రష్యా Luna 25

జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా చరిత్ర సృష్టించాలనుకున్న భారత్‌కు రష్యా నుంచి పోటీ ఎదురుకానుంది. దాదాపు 47 ఏళ్ల తర్వాత చంద్రుడిపై రష్యా శుక్రవారం ప్రయోగం చేపట్టింది. దక్షిణ ధ్రువమే లక్ష్యంగా ‘లునా-25’ (Luna 25)…

Read more

Chandrayaan-3: జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్‌-3

చంద్రయాన్‌-3లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఈ వ్యోమ నౌక అనుకున్న లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. భూమి చుట్టూ కక్ష్యలను విజయవంతంగా పూర్తిచేసుకొని లూనార్‌ కక్ష్యలోకి దూసుకెళ్లింది. బెంగళూరులోని…

Read more