విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. జోస్ ఇంగ్లిష్ సెంచరీ సాధించాడు. అనంతరం భారత్…
india
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకటించిన నివేదికలో భారత్‌కు 111వ స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా 125 దేశాలను పరిగణలోకి తీసుకొని నివేదిక ఇచ్చారు. 28.7 స్కోరుతో భారత్‌లో ఆకలి తీవ్రత స్థాయి ఎక్కువగా ఉన్నట్లు ఈ సూచీ వెల్లడించింది. ప్రపంచ బాలల్లో అత్యధికంగా…
హమాస్ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని, ఉగ్రదాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్లో మోదీ చెప్పారు. ”ఇజ్రాయెల్ -హమాస్ మధ్య ఘర్షణలు, అక్కడి…
క్రికెట్ పండగ మొదలైంది. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ వచ్చేసింది. సొంతగడ్డపై ధమకా షురూ అయ్యింది. 2019 ప్రపంచకప్ మాదిరిగానే ఈ సారి పది జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతుంది. ప్రతి జట్టు మిగతా…
ఛత్రపతి శివాజీ ఉపయోగించిన వాఘ్ నఖ్ (పులి గోళ్లు – Tiger Claw) ఆయుధం భారత్‌కు రానుంది. ఈ ఏడాదితో శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా వాఘ నఖ్‌ను దేశానికి తిరిగి తీసుకురానున్నారు. ఈ మేరకు…
నాలుగేళ్లుగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ప్రపంచకప్ సమరం వచ్చేసింది. అక్టోబర్ 5వ తేదీన ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో మెగాటోర్నీ ప్రారంభం కానుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత రెండు టీ20 ప్రపంచకప్‌లు, రెండు టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్ జరిగాయి. కానీ వన్డే ప్రపంచకప్…
ప్రపంచకప్ కోసం దాదాపు ఏడేళ్ల తర్వాత పాకిస్థాన్ జట్టు భారత్‌కు వచ్చింది. క్రికెట్ అభిమానులు ఘనంగా పాక్ జట్టుకు స్వాగతం పలికారు. అయినా పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ అష్రాఫ్ భారత్‌పై అక్కసు వెల్లగక్కాడు. పాక్ ఆటగాళ్లకు భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నామని,…
ఖలిస్థానీ అంశంపై భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ఆరోపించింది. కెనడాలో ఈ ఏడాది జూన్‌లో నిజ్జర్ హత్యకు గురయ్యాడు. బ్రిటిష్…
తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ‘సనాతన ధర్మాన్ని (Sanatana Dharma) నిర్మూలించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సనాతన ధర్మంపై కీలక వ్యాఖ్యలు…
కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గృహపయోగ ఎల్పీజీ సిలిండర్‌పై (LPG cylinder) రూ.200 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో మంగళవారం జరిగిన కేంద్ర కేబినేట్లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రక్షా బంధన్ కానుకగా ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి…