మధ్యాహ్నం భోజనం తర్వాత చాలా మందికి నిద్ర వస్తుంటుంది. స్కూల్ లో స్టూడెంట్స్ నుంచి ఆఫీసర్ల వరకు లంచ్ తర్వాత కాస్త కునుకు వేస్తే బాగుంటుందని ఎంతో మంది భావిస్తుంటారు. కానీ అందరికీ అది సాధ్యంకాదు. అలాగే నిద్ర రాకపోమయినా చాలా…
health tips
ముద్దు (Kiss) పెట్టుకుంటే మొటిమలు వస్తాయని కొందరు భావిస్తుంటారు. అది అపోహనా, నిజమా అని ఒకసారి చూద్దాం. వైద్యనిపుణుల ప్రకారం ముద్దుకు, మొటిమలుకు అసలు సంబంధమే ఉండదు. అలా అని ముద్దు వల్ల చర్మానికి మరే ఇబ్బందులు వచ్చే ఆస్కారమే లేదని…
కోపం అన్ని విధాలుగా హానినే కలిగిస్తుంది. ఆవేశంలో చేసే పనులతో కొన్నిసార్లు బంధాలే తెగిపోతుంటాయి. అందుకే కోపాన్ని, ఆవేశాన్ని అణిచివేయాలని అంటుంటారు. ఎప్పుడూ ప్రశాంతతో ఉంటే ఎక్కడైనా మంచి గుర్తింపే దక్కుతుంది. అయితే చాలా మంది తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో విఫలమైతుంటారు.…
వాతావరణంలో కాస్త మార్పులు వచ్చినా, డస్ట్ ద్వారా చాలా మందికి అలర్జీలు వెంటనే వస్తుంటాయి. కళ్లు ఎర్రబారడం, కళ్లు, ముక్కు వెంట నీరుకారడం, చర్మంపై దురదలు, దద్దుర్లు వస్తుంటాయి. కొందరికి అయితే శ్వాస సంబంధిత సమస్యలు వస్తుంటాయి. అయితే వాటిని ఇంటి…
ఎంత పెద్ద కష్టం వచ్చినా కొందరు కన్నీరు రానివ్వరు. మనోధైర్యంతో పోరాడుతుంటారు. మరికొంత మంది చిన్న సమస్య వచ్చినా భావోద్వేగాన్ని నియంత్రించుకోలేరు, ఏడ్చేస్తుంటారు. అయితే ఏడ్వడం మంచిది కాదనే తరుచుగా వింటుంటాం. కానీ ఏడుపు కూడా ఆరోగ్యానికి శ్రేయస్సు అని వైద్యులు…
ప్రస్తుతం కళ్లకలక (Conjunctivitis) మరో మహమ్మారిలా మారింది. ఒకరి నుంచి మరొకరికి తేలికగా, త్వరగా వ్యాపిస్తోంది. సమస్య చిన్నదే అయినా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. భరించలేనంత నొప్పి. కంట్లోంచి ఒకటే నీరు, ఏ పని చేయలేం. పడుకున్నా నిద్ర పట్టని పరిస్థితితో…
నీరు (water) తాగి ఓ మహిళ అనారోగ్యానికి గురైంది. అలా అని ఆమె కలుషితమైన నీరు ఏమి తాగలేదు. మోతాదుకు మించి తాగింది అంతే.. ఆ తర్వాత ఆస్పత్రి పాలైంది. అయితే అధిక నీరు తాగితే అనారోగ్యానికి గురవుతామా అనే సందేహం…
ఈ జనరేషన్లో జుట్టు రాలిపోవడం సాధారణ సమస్యగా మారింది. తినే ఆహారం, కలుషిత నీటి, పోషణ లోపంతో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. కొందరికి టీనేజ్ వయసులోనే మొదలైతే మరొకందరికి 25+, 30+ వయస్సులో ప్రారంభమవుతుంది. అయితే అకారణంగా హఠాత్తుగా జుట్టు…