ఆస్ట్రేలియా కుర్రాడు ఫ్రేజర్ 29 బంతుల్లోనే శతకం బాది రికార్డు సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ సెంచరీని నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉండేది. విండీస్‌పై డివిలియర్స్ 31 బంతుల్లో…
cricket
వన్డే ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న టీమిండియాకు షాక్. భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగీ బారిన పడ్డాడు. చెపాక్ స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండే అవకాశాలు లేనట్లుగా…
క్రికెట్ మెగా సమరం మొదలైంది. ప్రారంభమ్యాచ్ ఇంగ్లాండ్-న్యూజిలాండ్ హోరాహోరీగా సాగుతుందనకుంటే ఏకపక్షంగా సాగింది. డిఫెండింగ్ ఛాంపియన్‌ను కివీస్ చిత్తు చేసి గత ఫైనల్ ప్రతీకారం తీర్చుకుంది. అయితే ప్రపంచకప్ సందడిని క్రికెట్ అభిమానులు ఆస్వాదిస్తున్నా.. మరోవైపు వారిని ఓ విషయం కలచివేస్తుంది.…
స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయన భార్య ఆయేషా ముఖర్జీకి దిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్య ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసించందన్న ధావన్ వాదనలను కోర్టు సమర్థించింది. ఒక్కగానొక్క కుమారుడితో కొన్నాళ్ల పాటు విడిగా ఉండాలని…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఎన్నికల్లో పోటీ చేయకుండా మహ్మద్ అజహరుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అతడిపై అనర్హత వేటు వేసింది. గతంలో ఏకకాలంలో HCA, డెక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగా అజహరుద్దీన్ వ్యవహరించారు. HCA…
క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ప్రారంభమైంది. 46 రోజులు పాటు సాగే ఈ మెగా సమరంలో విజేతగా నిలబడటానికి పది జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటివరకు 12 సార్లు టోర్నీ నిర్వహించగా ఆస్ట్రేలియా అయిదు సార్లు, భారత్ రెండు సార్లు, వెస్టిండీస్ రెండు…
వన్డే ప్రపంచకప్ ప్రారంభమైంది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ 283 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 282…
క్రికెట్ పండగ మొదలైంది. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ వచ్చేసింది. సొంతగడ్డపై ధమకా షురూ అయ్యింది. 2019 ప్రపంచకప్ మాదిరిగానే ఈ సారి పది జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతుంది. ప్రతి జట్టు మిగతా…
ఆసియా క్రీడల్లో 10వ రోజు కూడా భారత్ పతకాల జోరు కొనసాగిస్తోంది. ఉమెన్స్ బాక్సింగ్ 54 కేజీల విభాగంలో ‘ప్రీతి పవార్’ కాంస్యం పతకం సాధించింది. మరోవైపు 75 కేజీల విభాగంలో లోవ్లీనా ఫైనల్‌కు దూసుకెళ్లింది. పురుషుల కానోయ్ డబుల్ 1000…
ప్రతి జట్టు, ప్రతి ఆటగాడి కల వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడటమే. ఒక్కసారి అది చేజారితే మళ్లీ దాని కోసం నాలుగేళ్ల పాటు ఎదురుచూడాలి. అందుకేనేమో.. టైటిల్ కోసం జట్లు చేసే పోరాటం ఓ మినీ యుద్ధాన్ని తలపిస్తుంటుంది. దేశాన్ని జగజ్జేతగా నిలబెట్టాలని…