ప్రపంచకప్‌లో మరో సంచలనం. వరల్డ్ నంబర్ 2 జట్టు పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ‘ఆల్‌రౌండ్ షో’ తో పాక్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. అంతేగాక వన్డేల్లో తమ అత్యుత్తమ ఛేదనగా…
cricket
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సపోర్ట్‌తో విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. అయితే ఈ క్రమంలో విరాట్ ‘స్లో’గా ఆడాడని, దాని వల్ల టీమ్ నెట్‌రన్‌రేట్ తగ్గే అవకాశం ఉందని టెస్టు స్పెషలిస్ట్ పుజారా అభిప్రాయపడ్డాడు. తొలుత జట్టుకు ప్రాధాన్యత…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. HCA అధ్యక్షుడిగా యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ అభ్యర్థి జగన్ మోహన్‌రావు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అమర్నాథ్పై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. HCA ఉపాధ్యక్షుడిగా దళ్జిత్ సింగ్…
బెంగళూరు వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పరుగుల వరద పారించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 367 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (163), మిచెల్ మార్ష్ (121) భారీ శతకాలతో కదం…
టీమిండియాకు షాక్. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య దూరమయ్యాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో బౌలింగ్ వేస్తూ హార్దిక్ గాయపడిన సంగతి తెలిసిందే. లిటన్ దాస్ స్ట్రైయిట్ డ్రైవ్‌ను ఆపేందుకు కుడికాలితో ప్రయత్నించిన హార్దిక్ పట్టుతప్పి ఎడమకాలిపై పడిపోయాడు.…
కింగ్ కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై శతకం సాధించాడు. వన్డే కెరీర్లో ఇది 48వ సెంచరీ. అంతేగాక కోహ్లి 26వేల పరుగుల మైలురాయిని దాటాడు. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత కోహ్లి.. జడేజాకు సారీ…
బంగ్లాదేశ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి వీరశతకం బాదాడు. 97 బంతుల్లో అజేయంగా 103 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. కానీ కోహ్లి అభిమానులంతా కేఎల్ రాహుల్‌ను కొనియాడుతున్నారు. దానికి కారణం విరాట్ సెంచరీకి రాహుల్ సపోర్ట్ చేయడమే.…
ఈ ప్రపంచకప్‌లో తొలిసారి భారత్ అభిమానులు తీవ్ర ఉత్కంఠ ఎదుర్కొన్నారు. బంతి బంతికి ఊపిరిబిగపట్టారు. నరాలు తెగే ఉత్కంఠను భరించారు. అయితే అది బంగ్లాదేశ్‌పై విజయం కోసం కాదు. విరాట్ కోహ్లి శతకం సాధిస్తాడా లేదా అని! టీమిండియా విజయానికి 26…
India vs Bangladesh – బంగ్లాదేశ్ 256/8 .. గాయంతో స్కానింగ్‌కు వెళ్లిన హార్దిక్
ఓపెనర్లు లిటన్ దాస్ (66), తన్జిద్ హసన్ (51) అర్ధశతకాలతో రాణించడంతో భారత్‌కు బంగ్లాదేశ్ 257 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. బంగ్లా…
పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బౌలింగ్ చేశాడు. గాయంతో హార్దిక్ పాండ్య ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడటంతో బంతి అందుకున్న కోహ్లి.. చివరి మూడు బాల్స్ వేశాడు. పవర్‌ప్లేలో తొమ్మిదో ఓవర్లో బౌలింగ్ వేసిన…